Jump to content

Mahen_Nfan

Members
  • Content Count

    4,517
  • Joined

  • Last visited

Posts posted by Mahen_Nfan

  1. నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలో కర్ఫ్యూ ఆంక్షల పేరిట ఓ చిరు వ్యాపారిని చితకబాదిన ఖాకీలు మూల్యం చెల్లించుకున్నారు. పండ్ల దుకాణం వ్యాపారిపై చేయిచేసుకున్న ఒకటో పట్టణ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు. ఒకటో పట్టణ ఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి గురువారం రాత్రి గస్తీకి వెళ్లారు. ఆ సమయంలో పల్నాడు రోడ్డులో నరసయ్య అనే పుచ్చకాయల వ్యాపారి దుకాణం తీసి ఉంచాడు. కర్ఫ్యూ అమల్లో ఉండగా దుకాణం ఎందుకు తీశావని పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అతడిపై దాడి చేశారు. అనంతరం బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు.

    పోలీసుల దురుసు ప్రవర్తన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. సదరు దృశ్యాలను వ్యాపారి ఉన్నతాధికారులకు పంపగా ఎస్సై వెంకటేశ్వరరావుతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ విజయ్‌ భాస్కర్‌ వెల్లడించారు.

  2. 21 minutes ago, katti said:

    AP lo vunnananni airports inka aa state lo levu anukunta.. passengers kuda baane vuntunnaru

    TN lo already epputnuncho 4 (Chennai, Tiruchi,Coimbatore, Madurai)international Airports run avtunnay..Budda Kerala lo kuda 4 international Airports...manam chala venakabadi unnam inka

×
×
  • Create New...