Jump to content

Dravidict

Members
  • Posts

    15,418
  • Joined

  • Days Won

    11

Everything posted by Dravidict

  1. Ee pace lo works chesthu aa Singapore vaadi proposal ok ayithe full ga bokka paduddhi Govt ki. Infrastructure time ki avvaledhu ani fine vestharu
  2. The collection from this cess as well as that of the clean energy cess would create a revenue pool which would be used for compensating states for any loss of revenue during the first five years of implementation of GST. The cess, he said, would be lapsable after five years Asalu intha direct ga ela chepthunnaru siggu lekunda. Name of the cess (Clean Energy) and it would be used to compensate states for loss of revenue. Court lo case veyinchukovali ane durada kakapothe entidhi
  3. Hope Island is near KakinadaBhavani Island is between Vijayawada and Amaravati
  4. Identi 900 acres nunchi 1350 acres chesaru
  5. Last year velthe Modi gadu sammaga pettadu. ee year hopes kuda levu
  6. yes, okappudu 1.2L capacity. ippudu different sources lo different numbers vunnayi. konni chotla 66K, 68K and inkonni sites lo 90K ani. IPL appudu 90K capacity ani commentators cheppevaru
  7. LOI's ayithe fill ayipothundhi. Vij and Guntur renditi nunchi vastharuTest matches ki 30K ekkuva Ayina 35K ne antunnaru ga
  8. MCG top 100012Next Eden Gardens 90K+ Manollu nijamga 1L capacity tho kattetatlu ayithe record kosam try cheyyavacchu
  9. Seed Axis road and dhaaniki perpendicular ga Downtown road vesthe chaalu aa pic lo chupinchina image laaga
  10. Year starting lo Designs vacchinappudu icchina schedule. Ippudu malli December ki architect and March ki designs antey inka Detailed designs eppudu vasthayi, tenders process eppudu start & complete avuddi and construction eppudu start avuddhi
  11. Criminal waste of time. Prathi vishayanni last minute varaku laaguthaaru మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపికకు త్వరలో టెండర్లు డిసెంబరుకల్లా ఎంపిక ప్రక్రియ కొలిక్కి మాకీని పక్కన పెట్టాలని నిర్ణయం నోటీసు పంపించిన ప్రభుత్వం రాజధాని అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయానికి ప్రధాన భవన నిర్మాణ శిల్పి (మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌) ఎంపికకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) వారం పది రోజుల్లో మళ్లీ టెండర్లు పిలవనుంది. జపాన్‌కి చెందిన మాకీ అండ్‌ అసోసియేట్స్‌ని పక్కన పెట్టాలని నిర్ణయించిన సీఆర్‌డీఏ... ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ సంస్థకు ఇప్పటికే లాంఛనంగా నోటీసు పంపించింది. ఆ సంస్థ నుంచి త్వరలోనే ప్రత్యుత్తరం వస్తుందని, ఆ వెంటనే మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపికకు గ్లోబల్‌ టెండర్లు పిలుస్తామని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. బిడ్‌లు దాఖలు చేసేందుకు కనీసం మూడు వారాల గడువు ఇస్తారని, డిసెంబరు నాటికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక పూర్తవుతుందని పేర్కొన్నాయి. ఆ తర్వాత ఆకృతుల రూపకల్పనకు మూడు నెలల గడువు ఉంటుందని వెల్లడించాయి. ప్రధాన భవన నిర్మాణశిల్పి మొత్తం 900 ఎకరాలకు సంబంధించిన అర్బన్‌ డిజైన్‌ గైడ్‌లైన్స్‌ను రూపొందించడంతో పాటు, దిగ్గజ భవనాలుగా నిర్మించాలనుకుంటున్న శాసనసభ, హైకోర్టు భవనాల వివరణాత్మక ఆకృతులు కూడా రూపొందిస్తారు. మిగతా భవనాలకు సంబంధించిన వివరణాత్మక ఆకృతుల రూపకల్పన బాధ్యత ఇతర భవన నిర్మాణ శిల్పులకు అప్పగిస్తారు. మన దేశానికి చెందిన 8 మంది అగ్రశ్రేణి భవన నిర్మాణ శిల్పులతో సీఆర్‌డీఏ ఒక ప్యానల్‌ సిద్ధం చేసింది. భవిష్యత్తులో రాజధానిలో చేపట్టే ఇతర నిర్మాణాలకు ఆవసరమైన ఆకృతుల రూపకల్పనకు కజకిస్థాన్‌ రాజధాని ఆస్థానా తరహాలో సొంత సంస్థను ఏర్పాటు చేసుకోవాలన్న యోచనలో సీఆర్‌డీఏ ఉంది. ఈసారి వేగంగా..! ప్రపంచంలో అత్యుత్తమ భవన నిర్మాణ శిల్పిని మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో సీఆర్‌డీఏ జపాన్‌కి చెందిన ఫ్యుమిహికో మాకీ, మన దేశానికి చెందిన బి.వి.దోషి, బ్రిటన్‌కు చెందిన రిచర్డ్‌ రోజర్స్‌ సంస్థల మధ్య పోటీ నిర్వహించింది. వాటిలో మాకీ అండ్‌ అసోసియేట్స్‌ ఇచ్చిన వ్యూహ ప్రణాళిక ఉత్తమమైనదిగా ఎంపిక చేసింది. మాకీ ఇచ్చిన డిజైన్లపై వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆ సంస్థను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. వాస్తవానికి ఈ మూడు సంస్థలు 2016 మార్చి నెలాఖరులోనే వ్యూహ ప్రణాళికలు అందజేశాయి. మాకీని పక్కన పెట్టి కొత్తగా టెండర్లు పిలవాలన్న నిర్ణయానికి రావడానికి ఇంత సమయం పట్టింది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్థానా వెళ్లి అక్కడ నిర్మాణ శైలిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వివిధ ఆధునిక నగరాలకు వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. అందరికీ ఇప్పుడు ఆకృతులు ఎలా ఉండాలన్న విషయంలో స్పష్టత వచ్చిందని, ఈసారి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపికకు ఎక్కువ సమయం పట్టదని సీఆర్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి.
  12. Super, ilage vundali roadsaa AJ, Eenadu lo vesina addadhiddamaina roads chusi dhaduchukunna
  13. adhi kuda Central prak chesthey super vuntundhi.kaani dhaanini city square chestham antunnaru. greenery thakkuva vundhi design lo
  14. bagane kadhu outstanding vundhisame to same beach road la vundhi maintenance
  15. Monthly pass lantidhi pedithe chaala mandhi senior citizens baaga use chesukuntaru morning walks ki
  16. City madhyalo ila vundali parks. Fresh air dhorukuthundhi
  17. mokkalu naate vaallu atu itu nadisthe dhaari erpadinattu vundhi, adhi walking track enti
  18. aa plan mottham concrete ye vundhi bro. Greenery ledhu ga
  19. Walking and Cycling tracks, Yoga center, Musical fountain City madhyalo okati pettali ala. Prakasam Barrage tharvatha river lite. Only canals
×
×
  • Create New...