Jump to content

vinayak

Members
  • Posts

    24,129
  • Joined

  • Days Won

    3

Everything posted by vinayak

  1. పెదపులిపాక గ్రామస్తులకు ఆరోగ్య భీమా – భీమా సొమ్మును చెల్లించిన ఎన్నారై మాధవి http://kostalekha.com/Kostalekha/getMoreDetailsOfBanner?articalId=KLAMPM835&Language=tel
  2. వరద ముప్పు లేని రాజధాని! మాస్టర్‌ ప్లాన్‌కు ముఖ్యమంత్రి ఆమోదం 22 వేల క్యూసెక్కుల వరదొచ్చినాభయం లేదు వేగంగా నీటిని బయటకు పంపే ప్రతిపాదనలు ప్రత్యేకంగా గ్రావిటేషన్ కెనాల్‌ తవ్వకం ‘రాజధాని’లో 3, బయట మరో 3 రిజర్వాయర్లు రాజధాని పరిధిలో 46 కిలోమీటర్ల మేర కాల్వలు అమరావతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిని వరద ముప్పు లేని విధంగా తీర్చిదిద్దనున్నారు. ఈమేరకు నెదర్లాండ్స్‌కు చెందిన అర్కాడిస్‌ (బ్లూ కన్సల్టెంట్‌) రూపొందించిన ‘బ్లూ మాస్టర్‌ ప్లాన’కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో బుధవారం రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి నారాయణ విలేకరులకు వెల్లడించారు. రాజధానికి చెంతనే ఉన్న కృష్ణా నది, కొండవీటి, పాలవాగుల నుంచి రాజధానికి ఎలాంటి వరద ముప్పు తలెత్తకుండా బ్లూ మాస్టర్‌ ప్లానలో పలు ప్రతిపాదనలు చేశారు. 22 వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా ఆ నీటిని వడివడిగా రాజధాని ప్రాంతం బయటికి చేరవేసేలా ఈ ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా కొండవీటి వాగు, పాల వాగులను భారీఎత్తున విస్తరించడంతోపాటు ప్రత్యేకంగా 8 కిలోమీటర్ల పొడవున ఓ గ్రావిటేషన కెనాల్‌ను తవ్వనున్నారు. కొండవీటి వాగును 21.3 కిలోమీటర్ల పొడవున, పాల వాగును 16.3 కిలోమీటర్ల మేర ప్రస్తుతమున్న దానికంటే లోతుగా.. వెడల్పుగా విస్తరించనున్నారు. వాటి గట్లు కోసుకుపోకుండా రక్షించేందుకు భారీసంఖ్యలో వృక్షాలను పెంచనున్నారు. వరద నీటి నిల్వ కోసం రిజర్వాయర్లు వరద నీటిని ఒడిసి పట్టేందుకు రాజధాని ప్రాంతంలో 3 భారీ జలాశయాలను ఏర్పాటు చేస్తారు. శాఖమూరు వద్ద 50 ఎకరాలు, నీరుకొండ వద్ద 450 ఎకరాలు, కృష్ణాయపాలెం వద్ద 190 ఎకరాల్లో.. మొత్తం 690 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేస్తారు. వీటిలో 8 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. విస్తరణ పుణ్యమాని కొండవీటి వాగు, పాల వాగులు, కొత్తగా తవ్వే గ్రావిటేషన కెనాల్‌లో మరో 31 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా రాజధానిలో 46 కిలోమీటర్ల పొడవున తవ్వే కాలువల ద్వారా అటు వరదనీటిని త్వరితంగా మళ్లించేందుకు అవకాశం కలుగడంతోపాటు జలరవాణా వ్యవస్థకూ వీలుంటుంది. ఈ పనులన్నింటినీ ఇప్పటికే సింగపూర్‌ అందజేసిన మాస్టర్‌ ప్లానలో చూపినందున వీటికి అవసరమయ్యే మొత్తం 2226 ఎకరాలను కేటాయించేందుకు ఎటువంటి అడ్డంకుల్లేవని నారాయణ తెలిపారు. ఇక.. భారీ వర్షాలు కురిసినప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నీరు రాజధానిలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు రాజధాని ఆవల ఉన్న లాం (472 ఎకరాలు), పెద్దపరిమి (462 ఎకరాలు), వైకుంఠపురం (519 ఎకరాలు)లలో భారీ రిజర్వాయర్లను నిర్మిస్తారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ సత్వరమే అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారని నారాయణ తెలిపారు. ఈ ప్రక్రియను త్వరగా ముగించి, నెలలోగా టెండర్లను ఆహ్వానించాలని సీఎం సూచించారని చెప్పారు. కాగా, ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణానదిలో జరుగుతున్న పూడికతీత పనులకు నేషనల్‌ గ్రీన ట్రిబ్యునల్‌ నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలను అధిగమించేందుకు అడ్వకేట్‌ జనరల్‌ సలహాలతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించినట్లు నారాయణ తెలిపారు. రాజధానికి చేరువలో కృష్ణానదిలో ఉన్న 7 ద్వీపాలను పర్యాటకులను ఆకర్షించే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారని చెప్పారు. అమరావతిలో హరితవనాలను అభివృద్ధి చేయడంపై తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. రాజధానిలో ఇటీవల పనులు ప్రారంభమైన 7 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్ల నిర్మాణం నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా చూడాలని సీఎం కోరారని తెలిపారు. రాజధానిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని చెప్పిన సీఎం వాటికి అడ్డుకట్ట వేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని మంత్రి చెప్పారు.
  3. JAFFA batch Jaffa ki cheppandi CBN valane ee companies anni vastunnayi ani......................JAFFA mukham chusi okkadu kuda pettubadi pettaru
  4. Peru ki Bakthudu kani anta mosame ee governor.He never responded for Ap's issues ,ippudu TG Highcourt issue vachesariki rangam loki digadu
  5. deni budget daniki untadi le.idi ippudu ayye avakasam ledu le.ippatanunchi alochiste ye 10 yrs ko 20 yrs ko sakaram avuddi anni kudiritey
  6. Resort is nice near bhogapuram http://www.sunrayvillage.co.in/
  7. Two Villages In Andhra Pradesh Show How It's Done, Will Now Run Entirely On Solar Power! http://www.indiatimes.com/news/india/two-villages-in-andhra-pradesh-show-how-it-s-done-will-now-run-entirely-on-solar-power-252739.html
  8. హ‌స్తిన‌లో అరక్షణం తీరిక లేకుండా గడిపిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ స‌హ ప‌లువురు మంత్రుల‌తో సమావేశమ‌య్యారు. చాలాకాలం త‌ర్వాత కేసీఆర్ ఢిల్లీలో మ‌కాం వేసి కేంద్రం పెద్ద‌ల‌ను క‌లిశారు. విభ‌జ‌న చ‌ట్ట ప్ర‌కారం రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. బ‌య్యారం ఉక్కు నుంచి కాళేశ్వ‌రం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప‌రిశీల‌న దాకా చ‌ట్టంలో పేర్కొన్నా అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. అస‌లు హైకోర్టు విభ‌జ‌నే ఇంత‌వ‌ర‌కూ చేయ‌లేదు. మ‌రి ఇప్పుడు మాత్రం కేసీఆర్ వెళ్లి అడిగితే అన్నీ ఇచ్చేస్తారా?. మిత్ర‌ప‌క్షం అధికారంలో ఉన్న ఏపీకే కేంద్రం పెద్ద‌లు రిక్త‌హ‌స్తం చూపిస్తున్నారు. అలాంటిది తెలంగాణ‌కు ప్యాకేజీలు ప్ర‌క‌టిస్తారా? పోల‌వ‌రం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించారు. అయినా ఏడాదికి వంద కోట్లు మించి రాల్చడం లేదు. అది ఎప్ప‌టికి పూర్తి అవుతుందో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. అలాంటిది కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఇస్తారా? ఇచ్చినా అదే వంద కోట్లు చొప్పున ఎంత‌కాలమిస్తారు? వాస్త‌వానికి సంస్క‌ర‌ణ‌ల ప‌థంలో వెళుతున్న మోడీ ప్ర‌భుత్వ నేతృత్వంలో చేప‌ట్టే ప్రాజెక్టుల‌కు నిధులు ఇవ్వ‌డం అంత‌ సుల‌భం కాదు. అయితే ఇదేమీ కేసీఆర్‌కు తెలియ‌ని విష‌యం కాదు.. పైగా రాష్ట్రంలో రెండు పార్టీల మ‌ధ్య త‌ర‌చుగా విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నాయి. ఓ ర‌కంగా ప్రధాన ప్ర‌తిపక్షం కంటే కూడా... కేసీఆర్ పాల‌న‌పై బీజేపీ నాయ‌కులే మోతాదు మించి ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. భ‌విష్య‌త్తులో బీజేపీ ఇక్క‌డ బ‌ల‌ప‌డాల‌ని భారీ స్కెచ్ కూడా వేసింది. త్వరలో అమిత్ షా, మోడీ పర్యటనలకు సిద్దం చేస్తున్నారు. అలాంటిది తెలంగాణ‌లో టిఆర్ఎస్ అధికారంలో ఉండ‌గా రాష్ట్రానికి పెద్ద‌ ప్రాజెక్టులు వ‌స్తాయ‌న‌డం సందేహ‌మే? ఎన్నిక‌ల ముందు కొన్ని ప్ర‌క‌టించి... అధికారంలోకి వ‌స్తే ఇంకా ఇస్తామ‌ని క‌మ‌ల‌నాధులు చెప్ప‌డానికి రెడీ అవుతున్న స‌మ‌యంలో ఇప్పుడు కేసీఆర్ వెళ్లినా నిధులు, ప‌థ‌కాలు ఇస్తార‌నుకోవ‌డం అత్యాశే అవుతుంది. అయితే కేసీఆర్ కేంద్రంపై ఎంతోకొంత ఆధార‌ప‌డ‌క‌ త‌ప్ప‌ని పరిస్థితి. బ‌డ్జెట్‌లో మిగులు రాష్ట్ర‌మే. ఆదాయంలో ధ‌నిక ప్రాంత‌మే. అయినా కూడా కేసీఆర్ చేప‌ట్టిన ప‌థ‌కాలకు వీసమంతా సరిపోవు. సాగునీటి ప్రాజెక్టులు, డ‌బుల్‌బెడ్‌రూం ఇళ్లు, మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ, విద్యుత్ ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటే పోతే బ‌డ్జెట్‌లో నిధులు గురించి ప్ర‌స్తావించ‌ని ల‌క్ష‌ల కోట్ల ప‌థ‌కాలున్నాయి పూర్తి చేయాల్సి ఉంది. కేంద్ర సాయం లేకుండా అంత‌ సుల‌భంగా ఈ ప‌థ‌కాలు గ‌ట్టెక్క‌లేవు. అందుకే కేసీఆర్ త‌ప్ప‌క ఢిల్లీ గ‌డ‌ప ఎక్కుతున్నారు. ఢిల్లీపై నమ్మకం పెట్టుకోవడం అత్యాశే అని తెలిసినా.. కూడా అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి ఎంతొచ్చినా అక్కరకు వస్తుందని భావిస్తున్నారు. కేంద్రం పెద్ద‌లు కూడా అంద‌రు ముఖ్య‌మంత్రుల‌కు చెప్పిన‌ట్టుగానే మేం చూసుకుంటాం,మీ పథకాలు భాగున్నాయంటూ అభ‌య‌మిస్తున్నారు. అది కేవ‌లం అభ‌య‌మే.. ఆచ‌ర‌ణ‌లో అనుమాన‌మే? ఎందుకంటే గ‌తంలో మిష‌న్ కాక‌తీయ‌ను అధ్బుతంగా అభివ‌ర్ణించిన కేంద్రం ఆర్ధిక‌సాయం చేస్తామంది.. కానీ ఒక్క‌ పైసా రాలేదు. రోడ్లు కూడా అంతే.. నిధుల కోసం గోతులు పడి జాతీర రహదారులుగా మారడానికి ఎదురుచూస్తున్నాయి.
  9. Check this (AP vishyalam lo kuda ante) అడిగింది ఇవ్వ‌ర‌ని కేసీఆర్‌కు తెలుసా? http://www.newzupdates.com/2016/07/blog-post_18.html
×
×
  • Create New...