Jump to content

vinayak

Members
  • Posts

    24,129
  • Joined

  • Days Won

    3

Posts posted by vinayak

  1. 4 minutes ago, Kiran said:

    First big bankruptcy success hands Rs 35,200 crore to banks

    The biggest asset sale under India’s new bankruptcy law offers a breather to the nation’s banks, a number of which posted record losses for last quarter.

    Tata Steel Ltd. on Friday bought insolvent Bhushan Steel Ltd. + and is paying Rs 35,200 crore ($5.2 billion) to Bhushan’s creditors. This is about 63 per cent of the Rs 56,000 crore claimed by a consortium including State Bank of India and Punjab National Bank, the biggest government-controlled lenders in the country and Bhushan Steel’s largest creditors. Their shares rose on Monday.

    Banks had provisioned for a discount on the outstanding debt of more than 50 per cent, said Ravikant Bhat, an analyst at Emkay Global Financial Services Ltd. in Mumbai. “The successful resolution of Bhushan is a positive structural development for the banking sector.”

    https://timesofindia.indiatimes.com/business/india-business/first-big-bankruptcy-success-hands-rs-35200-crore-to-banks/articleshow/64261157.cms

    Dammu unte Gali J reddy iron ore ammina dabbu ni /jagan nookina lakshala crores ni kakkinchandi bayataki

  2. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌తో రమణదీక్షితులు భేటీ 
    సామాజిక మాధ్యమాల్లో  చిత్రాలు చక్కర్లు 
    భాజపా, వైకాపాల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు వ్యాఖ్యానాలు 
    21ts-main16a.jpg

    తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ మాజీ ప్రధానఅర్చకులు రమణదీక్షితులు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇటీవల భేటీ అయిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రమణదీక్షితులు ఇటీవల చెన్నై, దిల్లీ, హైదరాబాద్‌లో వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తితిదేపై ధ్వజమెత్తుతున్న విషయం విదితమే. దిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. అదేరోజు ఆయన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినట్లుగా చిత్రాలు సోమవారంనుంచి సామాజిక మాధ్యమాల్లో కన్పించాయి. ఈ చిత్రాల కింద ‘భాజపా, వైకాపాల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు వ్యాఖ్యానాలు కూడా జోడించారు. ఆయన ఆస్తుల చిట్టా, భవంతులు, ఆడి కారు, వాహనానికి ఆర్‌టీఏ జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రంతో కూడిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. శ్రీవారి ఆలయ పాకశాల(పోటు) మరమ్మతులపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రమణ దీక్షితులు పునరుద్ఘాటించారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని, వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వజ్రం విషయంలో తితిదే ఈవో నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.

  3. ఆంధ్రప్రదేశ్ లొ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ది పొందిన వారు ఏమంటున్నారో చూడండి. చంద్రన్న నువ్వు దేవుడివి, నీకు శిరస్సు వంచి నమస్కరించాలి 

     

     

  4. 18 hours ago, sonykongara said:
    మేలో.. హెచ్‌సీఎల్‌
    26-04-2018 10:07:50
     
    636603340703416739.jpg
    • ఎయిర్‌పోర్టు ఎదురుగా భూమిపూజ
    • ప్రారంభం రోజు మేథలో కార్యకలాపాలు
    • టవర్‌లో పూర్తి కావస్తున్న ఇంటీరియర్‌ పనులు
    విజయవాడ కేంద్రంగా హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) టెక్నాలజీస్‌ పార్క్‌ ఏర్పాటుకు ముహూర్తం సిద్ధమౌతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురుగా ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో హెచ్‌సీఎల్‌ టవర్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టవర్‌ నిర్మాణ పనులకు భూమిపూజతో పాటు, విజయవాడ వేదికగా మేథ టవర్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించటానికి అడుగు పడబోతోంది. మే రెండు, మూడో వారాల్లో టవర్‌కు భూమిపూజ, మేథ టవర్‌లో కార్యకలాపాలను ప్రారంభించటానికి ఇటు హెచ్‌సీఎల్‌, అటు ఏపీఐఐసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
     
    (ఆంధ్రజ్యోతి, విజయవాడ): హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాల్లో ఏర్పాటు కానున్నది. అక్కడ చెట్ల తొలగింపు, నేల చదును పనులను సంస్థ ముమ్మరం చేసింది. ఈ పనులు ఒక కొలిక్కి రాగానే సెజ్‌లో భాగంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయటానికి వీలుగా ఽకేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదన పరిశీనలలో ఉంది. దాదాపుగా సెజ్‌ ప్రతిపాదనకు ఆమోదం దక్కనుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో టవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించటానికి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కూడా హెచ్‌సీఎల్‌ సమాయత్తమైంది. టవర్‌ నిర్మాణ పనులు పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆగకుండా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించటానికి వీలుగా హెచ్‌సీఎల్‌ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు ‘మేథ’ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది.
     
    కేసనపల్లిలోని ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని మేథ టవర్‌లో ఏకంగా ఒక ఫ్లోర్‌నే లీజుకు తీసుకుంది.కొద్ది రోజులుగా ఇంటీరియర్‌ వర్క్స్‌ నడుస్తున్నాయి. ఒకవైపు టవర్‌కు భూమిపూజ, రెండోవైపు అద్దె భవనంలో కార్యకలాపాలు ఒకేసారి ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్‌ సంస్థ సన్నద్ధమైంది. ఏప్రిల్‌ నెలాఖరుకు మేథ టవర్‌లో ఇంటీరియర్‌ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నందున మేలో రెండింటికీ ఒకేసారి ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచనలో యాజమాన్యం ఉంది. దీనికి అనుగుణంగా మే రెండు, మూడు వారాలలో ముహూర్తపు తేదీని ప్రకటించాలని భావిస్తున్నారు.
     
    zdg.jpgశరవేగంగా శంకుస్థాపనలు
    జిల్లాలో శంకుస్థాపన కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించటానికి ఏపీఐఐసీ చర్యలు చేపడుతోంది. శంకుస్థాపన కార్యక్రమాలకు జాబితాను తయారు చేస్తోంది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌లో భారీ పరిశ్రమల కేటగిరిలో ఇటీవలే అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీకి భూమిపూజ నిర్వహించటం జరిగింది. ఇదే శ్రేణిలో మోహన్‌ స్పిన్‌టెక్స్‌కు సంబంధించి కూడా ముహూర్త తేదీని నిర్ణయించే పనిలో అధికారులు ఉన్నారు. ఇక మధ్యశ్రేణి పరిశ్రమలకు సంబం ధించి వివిధ అసోసి యేషన్లకు ప్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అసోసియే షన్లకు కేటాయించిన ప్లాట్లకు సంబంధించి సేల్‌డీడ్‌ ప్రక్రియను త్వరితగతిన ముగించేం దుకు చర్యలు చేప ట్టాలని అధికారులు భావిస్తున్నారు. సేల్‌డీడ్‌ ప్రక్రియ ముగిస్తే కానీ వెంటనే భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించటానికి వీలు ఉండదు.

    :super:

  5. మిత్రుడు పెట్టిన ఈ టపా అందరినీ నవ్వింపజేయడమే కాదు. ఆలోచింపజేస్తుంది.

    ఆంధ్ర లో కాషాయం పార్టీ సభ్యత్వం ...

    మా ఇంటి వెనక చావిడిలో వున్న గేదెకి కాలు బెణికింది అని injection చెయ్యటానికి నన్ను సుబ్బారావు రమ్మంటే వెళ్లి చేస్తున్నాను. ఇంతలో వాళ్ళ చావిట్లో కుక్క 'భౌ భౌ' అని అరవడంతో అటు చూసాను . అక్కడ కాషాయం దుస్తుల్లో నుదుటిన బొట్టు పెట్టుకుని వున్న నలుగురు కనిపించారు . సుబ్బారావు, నేను గేటు దగ్గరకి వెళ్లి చూడగా కమలాకరం కూడా వారిలో కనపడ్డాడు. మిగిలిన వాళ్ళని ఎప్పుడూ చూసిన గుర్తులేదు.సుబ్బారావు వాళ్ళ కుక్కకి 'keep quiet ' అని చెప్పి వారి వద్దకు వెళ్లగా ఎదో చందాల పుస్తకం లాంటిది బయటకు తీసాడు కమలాకరం. అర్ధంకాక సుబ్బారావు ప్రశ్నార్ధకంగా చూడగా, " అయ్యా ! మీరు మా పార్టీ లో సభ్యత్వం తీసుకోండి", అంటూ నవ్వాడు కమలాకరం. 
    " సరే మీ పార్టీ లో సభ్యత్వం తీసుకోవాలంటే ఏమి కావాలి?" అన్నాడు సుబ్బారావు. దానికి కమలాకరం 100 రూపాయలు, రెండు ఫోటోలు, ఆధార్ కార్డు నకలు కావాలి అన్నాడు. సుబ్బారావు చెక్ తీసుకుంటారా ? అని అడగ్గా ఎందుకు తీసుకోము భేషుగ్గా తీసుకుంటాము ఎదో తమరి దయ అన్నాడు కమలాకరం. సరే ఇక్కడే వుండండి అని చెప్పి లోపలికి వెళ్లి చూరులోనుండి ఫోటోలు వున్న కవర్ ఒకటి తీసి అందులో ఫోటోలు సరిచూసుకుని చెక్ బుక్ తీసుకువచ్చి ఎంత రాయమంటావు రెండు సభ్యత్వాలకు అన్నాడు చిరునవ్వుతో సుబ్బారావు. కమలాకరం విప్పారిన మొహంతో తమరి దయ అన్నాడు. సుబ్బారావు చిరునవ్వుతో 1116ర్లు రాసి ఇచ్చాడు . కమలాకరం పేర్లు అడగ్గా సుబ్బారావు ఒక దాని మీద లక్ష్మి అని రెండవదాని మీద టామీ అని రాయమన్నాడు. కమలకరానికి అనుమానం వచ్చి "ఇంటి పేరు?" అని అడిగాడు. దానికి సుబ్బారావు - టామీ ఇంటిపేరు డాబర్ మన్ , లక్ష్మి ఇంటిపేరు ముర్రా అని చెప్పాడు సుబ్బారావు . కమలకరానికి అనుమానం వచ్చి ఫోటోలు తీసి చూడగా అందులో సుబ్బారావు కుక్క టామీ ఫోటో, వాళ్ళ గేదె లక్ష్మి ఫోటోలు కనపడ్డాయి. కమలాకరం ఎర్రబడ్డ మొహంతో ఎదో పెద్దవాళ్ళని ముందుగా మీ దగ్గరకి వస్తే ఇలా చేస్తారా అన్నాడు. దానికి సుబ్బారావు చూడు కమలాకరం నా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు కూడా లేవు అయినా కానీ చెక్ ఇచ్చాను. మీ మోడీ గారు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తాను అన్నారు కదా అవి పడగానే నువ్వు ఆ చెక్ వేసుకుని డబ్బులు తీసుకొమ్మని మీ పార్టీ వాళ్ళకి చెప్పు అన్నాడు. 
    " అదికాదండి మా పార్టీలో మనుషులకే సభ్యత్వం ఇస్తాము" అన్నాడు కమలాకరం బ్రతిమాలుకుంటూ . అందుకు సుబ్బారావు చూడయ్యా నేను మీ మోడీ కి ఓటు వేసాను అలాగే నా కుక్కకి అన్నం వేసాను దానితోపాటుగా నా దూడకి గడ్డి, దాణా వేసాను దూడ ఇప్పుడు గేదె అయ్యి దూడనిచ్చింది. పాలుకూడా ఇస్తుంది. కుక్క పెద్దది అయి చక్కగా కాపలా కాస్తుంది మీ మోడీ నాకు ఓటు వేసినందుకు ఏమిచేశాడో చెప్పు " అన్నాడు. కమలాకరంతో పాటు వచ్చిన మిగిలిన వారికి కూడా నోట మాట రాక నిల్చుండిపోయారు. సుబ్బారావు లోపలికి వెళ్తూ అసలు నీతి, నిజాయితీ లేని పనికిమాలినవాళ్లు నాయకులు కాగా లేనిది మా గేదెకి, కుక్కకి ఎందుకు సభ్యత్వం ఇవ్వరు మీ పార్టీలో ?" అంటూ వాళ్ళ టామీ ని వదలటం అది వచ్చి కమలాకరం పిక్క పట్టుకోవడం ఇంతలో సుబ్బారావు వాళ్ళ గేదెని వదలటం అది వచ్చి కమలకరాన్ని వెనక కాళ్లతో తన్నటంతో కమలాకరం ఎగిరి గేట్ బయట పడటం జరిగిపోయాయి. సుబ్బారావు వాళ్ళ టామీ సుబ్బారావు చేతిలోని రసీదు తీసుకుని చించేయ్యటం చూస్తూ నేను అలాగే నిలబడిపోయాను . తర్వాత వాటిని రెండిటిని కట్టేసి సుబ్బారావు వచ్చి నాకు ఇంజక్షన్ చెయ్యమని చెప్పటంతో గేదెకి ఇంజక్షన్ చేసి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో కొంచం నీళ్లు తాగుతూ " అదేమిటయ్యా సుబ్బారావు ! మీ కుక్కకి , గేదెకి ట్రైనింగ్ ఇచ్చావా?" అని అడిగాను 
    దానికి " లేదు ఆ కాషాయం జండా చూసినా, ఆ కాషాయం పార్టీ వాళ్ళని చూసినా మా కుక్క, గేదె కూడా ఒప్పుకోవడంలేదు" అని బదులిచ్చాడు సుబ్బారావు.

    ( ఇదీ మన రాష్ట్ర ప్రజల ఆలోచనల తీరూ, తెన్నూ !)

  6. ధైర్యం చేసిన మహిళలు... వినూత్నంగా నిరసన...
    BJPకి ఓటు వేసి తప్పు చేసాం అని నిరసన వ్యక్తం చేస్తూ గుండు చేయించుకున్నారు..! (అస్సాం)

    Image may contain: 10 people, people standing

    Image may contain: 10 people, people standing

  7. 17 minutes ago, chsrk said:

    Bavai choochaavuga....CBN master stroke....NDA nundi walk out....immediate ga Awisvaasa theermanam pettadam.....more than 150 MPs from different parties support cheyyatam....Modi gaadu piss posukuntunnadu....

    BJP lo vallu kuda gurru ga unnaranta next time ticket ledu ani chepparanta.NCM charcha ki ranivvaru le

×
×
  • Create New...