Jump to content

Bollu

Members
  • Posts

    2,237
  • Joined

  • Last visited

  • Days Won

    2

Posts posted by Bollu

  1. 1 minute ago, Kiran Edara said:

    yov.. clay cups lenantha matrana he isn't that bad on clay.. he is by far still better clay player than everyone except 3-4 players..

     age & fatigue valla he didn't play.. nothing stopped him.. his scheduling (somehow lucky draws) helped him those last 3-4 GSs..

     now nothing to loose, nothing to prove.. he'll play as long as he enjoy the game..

    ayana greatness kadani evaru annaru, clay lo adithe easy points udavu every point ki ollu honam ayiddi. ade effort gross meeda edithe he can win wimbledon ani. stratagy lu artham chesukoru...infact a 36 racket ni @32 lo ala change chesi unte he could have defeat nadal in FO ani na feeling..

  2. 17 minutes ago, Yaswanth526 said:

    Thiem nadal oka half lo padithe djoker lucky avutaadu

     Nadal fed ni kottagaladu thiem ni kottadam kastam prasthutam unna position lo

    fed semis daka ravali kada uncle, edo ayana practice kosam play chesthunte. max3-4 round lone vadilestadu, semis daka vachi nadal to kottinchukoni malla gross court ki elthe 4th round lone exit avvali akkada.

  3.  

    ఏపీకి అన్ని నీళ్లెందుకు?
    29-01-2018 01:12:45
    గోదావరి నుంచి తరలిస్తున్నారు..
    • కృష్ణా నీటివాటాలో కోత పెట్టాలి
    •  512 నుంచి 150 టీఎంసీలకు తగ్గించాలి
    •   తెలంగాణకు 299 టీఎంసీల నుంచి 661 టీఎంసీలకు పెంచాలి
    •   ట్రైబ్యునల్‌లో వాదనకు తెలంగాణ సిద్ధం
    •   సమావేశాలు వచ్చే నెల 22కు వాయిదా
    • -----------------

    so TG vallu inko 100 penchi 250 ki settle ayyaru annamata ap ki.  so board elagu aina inko 100-150 penchithe 400 tmc  daka vasthe not that bad. we merely loss 100 tmc .

  4. సీమకు నీళ్లివ్వొద్దు!
    26-03-2019 04:40:20
     
    636891720212497586.jpg
    • బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌లో తెలంగాణ వాదన
    • ఆ 4 జిల్లాలూ కృష్ణా పరీవాహకంలో లేవు
    • పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మూసేయండి
    • ‘వెలిగొండ’కూ కృష్ణా జలాలు కేటాయించొద్దు
    • ఏపీకి 251.9 టీఎంసీల కృష్ణా నీళ్లు చాలు
    • సాగర్‌, శ్రీశైలం నిర్వహణా మాకే ఇవ్వండి
    రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలను వాడుకునే హక్కులేదని.. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి పథకాలను తక్షణమే మూసేయాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. కృష్ణా పరీవాహక ప్రాంతానికి దూరంగా ఉన్న రాయలసీమలోని నాలుగు జిల్లాలకు తరలిస్తున్న కృష్ణా జలాలను తక్షణమే తెలంగాణకు మళ్లించాలని కోరింది.
     
    అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో వాటాలపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. సోమవారం తెలంగాణ సాక్షులు తమ వాదనలు వినిపించారు. ‘‘రాయలసీమలోని నాలుగు జిల్లాలు, వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని ప్రకాశం జిల్లా ఆయకట్టు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో లేవు. వాటికి నీళ్లివ్వొద్దు! కృష్ణా జలాలు వాడుకునే హక్కులేదు. అయినా కర్నూలు- కడప(కేసీ) కెనాల్‌, కృష్ణా జలాలు వాడుకునే హక్కులేదు. అయినా కర్నూలు- కడప(కేసీ) కెనాల్‌, ముచ్చుమర్రి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ పథకాలకు నీటి కేటాయింపులు చేయడం జల విధానానికే విరుద్ధం. తక్షణమే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ తూములను మూసేయాలి. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి ఇస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని మూసేయాలి’’ అని తెలంగాణ సాక్షులు ట్రైబ్యునల్‌ ఎదుట వాదించారు.
     
    అంతేకాదు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుకూ కృష్ణా జలాలు కేటాయించేందుకు వీల్లేదని.. ప్రస్తుతం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోని నాగార్జునసాగర్‌, శ్రీశైలం నిర్వహణ తమ పరిధిలోకి ఇవ్వాలని తెలంగాణ వాదన చేసింది. బచావత్‌ అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించారు. ఇందులో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని రాష్ట్ర విభజన చట్టం స్పష్టంగా పేర్కొంది. కానీ, వీటన్నింటినీ పట్టించుకోకుండా తెలంగాణ ఇష్టానుసారం వాదనలు వినిపించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల హడావిడిలో ఉన్న సమయంలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ సాక్షులు రాష్ట్ర జల ప్రయోజనాలను దెబ్బతీసేలా వాదనలు చేయడంపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలపై హక్కే లేదంటూ వాదించడం బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించడమేనని మండిపడుతున్నారు.
     
    తెలంగాణ సాక్షుల వాదనలు సాగాయిలా..
    ఆంధ్రప్రదేశ్‌లో నికర జలాలపై ఆధారపడిన కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, కేసీ కెనాల్‌, హెచ్‌ఎల్‌సీలకు ఉన్న నీటి కేటాయింపులను పునఃసమీక్షించాలి. ఈ ప్రాజెక్టుల ఆయకట్టు ఎక్కువ భాగం పరీవాహక ప్రాంతానికి వెలుపల ఉంది. ఈ ఆయకట్టుకు కృష్ణా నీటిని తరలించి వరి పండిస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఆరుతడి పంటలే పండించాలి. తక్షణమే రాయలసీమలో వరి పండించే ప్రాంతాల్లో ఆరుతడి పంటలకే పరిమితం చేసి మిగులు నీటినంతటినీ తెలంగాణకు మళ్లించాలి.
     
    కేసీ కెనాల్‌కు ఉపయోగించే నీటినీ పునఃసమీక్షించాలి.
    తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నాయి. ఇలాంటి ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులే జరపకూడదు. రాయలసీమ కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో లేదు. దానికి ఎలాంటి కేటాయింపులూ చేయకూడదని ప్రమాణ పత్రంలో కోరింది.
     
    ఎగువ రాష్ట్రం వ్యవహరించేది ఇలాగేనా?
    ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దిగువ ప్రాంతానికి జలాలను విడుదల చేసే విషయంలో ట్రైబ్యునల్‌ తీర్పులకు లోబడి కాకుండా.. కాస్త ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడా ఉదారతకు తావివ్వకుండా రాయలసీమ, ప్రకాశం జిల్లాల గొంతు నులిమేలా వ్యవహరిస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాదిగా మాగాణి భూములుగా స్థిరీకరించిన వరి పండే ప్రాంతాలను ఆరు తడి పంటలకు పరిమితం చేయాలని.. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌, కేసీ కెనాల్‌, హెచ్‌ఎల్‌సీ ఆయకట్టును పునఃసమీక్షించాలని కోరడం అన్యాయమని రాష్ట్ర జల వనరుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వాతంత్య్రం రాక ముందు నుంచే నీటిని వినియోగిస్తోన్న కేసీ కెనాల్‌ ప్రాజెక్టు ఆయకట్టును పునఃసమీక్షించాలని కోరడమంటే తెలంగాణ మడత పేచీకి దిగినట్లుగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
     
    గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపరిచారని రాష్ట్ర అధికారులు గుర్తు చేస్తున్నారు. వీటి నిర్మాణాలు కొనసాగించాలని కూడా చట్టంలో స్పష్టంగా పేర్కొనడాన్ని ఉటంకిస్తున్నారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ చెప్పినా.. రాష్ట్ర పునర్విభజన చట్టం స్పష్టం చేసినా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడమంటే వితండ వాదమేనని ధ్వజమెత్తుతున్నారు.
     
    తెలంగాణ మాత్రం తరలించవచ్చా?
    తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది నుంచి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ఆయకట్టుకు కాళేశ్వరం, సీతారామ, దేవాదుల వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా జలాలను తరలిస్తూనే ఆంధ్రప్రదేశ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేయడమేంటని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా జలాలను పెన్నా నదీ పరీవాహక ప్రాంతానికి తరలిస్తోందంటూ చేస్తున్న వాదనలు కూడా అర్థరహితమైనవని కొట్టిపారేస్తున్నారు. దేశంలో ఒక నది నుంచి మరో నదీ ప్రాంతానికి నీటి పారుదల సౌకర్యం ఏర్పర్చడమనేది అనాదిగా వస్తోందని గుర్తు చేస్తున్నారు. నదీ జలాలు గ్రావిటీ ద్వారా ఎక్కడకు ప్రవహిస్తే అక్కడకు వీలును బట్టి నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తారన్న విజ్ఞత కూడా లేకుండా తెలంగాణ సాక్షులు అడ్డగోలు వాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     
    ప్రాజెక్టుల వారీగా తెలంగాణ సాక్షుల వాదన
    రాష్ట్రంలోని ప్రాజెక్టులకు 512 టీఎంసీలకు గాను 251.9 టీఎంసీలతో సరిపుచ్చాలంటూ తెలంగాణ సాక్షులు బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ప్రతిపాదనలు చేశారు.
     
     
    అన్నీ అడ్డగోలు వాదనలే
    పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, ముచ్చుమర్రి తూములను మూసేయాలని, వాటికి అవసరమైన నీటిని తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు కేటాయించాలని, ఎప్పుడైనా మిగులు జలాలున్నప్పుడు తీసుకోవడానికి మాత్రమే అనుమతించాలని, అందుకు ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయరులో పోతిరెడ్డిపాడు లెవల్‌ 841 నుంచి 875 అడుగుల ఎత్తుకు పెంచి, పైన ఒక రెగ్యులేటర్‌ నిర్మించి, దానిపై మాత్రమే రాయలసీమకు నీటిని ఇవ్వాలని వితండవాదన చేస్తోంది.
     
    అలాగే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులకు కృష్ణా జలాలు కేటాయించొద్దంటూ తెలంగాణ కోరడంపై ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నింటికీ నీటి కేటాయింపులు వద్దని కోరడాన్ని ఏపీ తీవ్రంగా తప్పు పడుతోంది. తెలుగు గంగ ద్వారా చెన్నైకి కాలువ ద్వారా కాకుండా పైప్‌లైన్‌ ద్వారా నీటి సరఫరా చేయాలని కోరడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
     
     
     
  5. Karnataka set to choke Krishna flows into TS, AP

    author-deafault.pngB. Chandrashekhar
    HYDERABAD, MARCH 17, 2019 23:31 IST
    UPDATED: MARCH 18, 2019 07:59 IST
    • SHARE vbk-telgraphic
     

    The upper riparian State gets go-ahead from MoEF for taking up UKP-III; UKP-III is to increase Almatti dam height by 5 metres; It helps Karnataka to utilise another 130 tmc ft water including 105 tmc ft surplus flow

    As the two Telugu States — Telangana and Andhra Pradesh — are grappling with the issues in Krishna water sharing among themselves and continue their arguments before the Brijesh Kumar Tribunal to finalise their share, neighbouring Karnataka is quietly getting ready to deal a deadly blow by choking the river flows further.

    The upper riparian State in the Krishna Basin has recently secured environmental clearance (EC) for increasing the Almatti dam height from the existing 519 meters to 524 meters as part of Upper Krishna Project-III. The clearance enables Karnataka to utilise another 130 tmc ft Krishna water denying the flow of the same to the lower riparian States.

    Surplus flows

    Karnataka has succeeded in convincing the Ministry of Environment and Forests (MoEF) that Krishna Water Disputes Tribunal-II (Brijesh Kumar Tribunal) has allocated 130 tmc ft water to UKP-III in its 2010 report.

    The two Telugu States have not taken much interest in opposing the Karnataka’s move, environmental clearance proposal, before the MoEF particularly after the tribunal set aside their contention for taking up water sharing among the four riparian States afresh after bifurcation of combined Andhra Pradesh, a senior engineer in the Irrigation Department (Telangana) said requesting not to be quoted.

    Pending dispute

    “The Telugu States could have opposed the Karnataka’s move irrespective of Brijesh Kumar Tribunal’s refusal to take up water sharing afresh among all riparian States since the KWDT-II is yet to be implemented or yet to come into force and a case is also pending in the Supreme Court,” the irrigation engineer felt. Explaining that of the 130 tmc ft allocated for UKP-III, only 25 tmc ft is dependable water and the remaining 105 tmc is surplus flow, he contended that the surplus flow, which otherwise would flow down to lower riparian States would be held back by Karnataka, “without any distress-sharing mechanism in place”.

    Even the 25 tmc ft water, out of 130 tmc ft allocated for UKP-III, is under 65% dependability.

    With 75% dependability, which is in force as per KWDT-I award, the dependable quantity for UKP-III would be much lower.

    With the UKP-III, utilisation of water in the upper Krishna Basin by Karnataka would be 303 tmc ft including 173 tmc ft already being availed for the first two stages of UKP.

    Flows to be hit

    Curtailment of flow to the effect of availing another 130 tmc ft water would have severe impact on Jurala (Telangana), which receives water from both Krishna and its tributary Bheema, and also Srisailam, which is the source of many irrigation projects in Telangana and AP and gets water from Krishna and its another tributary Tungabhadra, irrigation officials said.

  6. 1 minute ago, Sree Ram said:

    Oka chinna doubt.. recent ga edina Tv channel lo amaravathi current situation live lo chupinchara? Chupisthe good .. Ledu ante oka sari anni TV channels ni thesukelli .. Amaravathi and Polavaram current situation without graphics live ivvochu ga :donno: :donno:

      

    tv5 lo aroju murthy gadu ycp, tdp vallani venta tesukelli chuincharu kaada 2months back emo, a debbaki ycp vallu tv5 ni ban chesaru vellakunda.

  7. కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ వాయిదా

     

    ఈనాడు, దిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ గురువారానికి వాయిదా పడింది. జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో బుధవారం తెలంగాణ తరఫు సాక్షి, వ్యవసాయరంగ నిపుణుడు పళనిస్వామిని ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. ప్రధానంగా వాతావరణ లెక్కలగణనపై పళనిస్వామిని గంగూలీ ప్రశ్నించారు. మచిలీపట్నం వాతావరణం ఖమ్మానికి భిన్నంగా ఉంటుందని, అయినప్పటికీ ఆ ప్రాంత లెక్కలు ఖమ్మంకు ఎందుకు అన్వయించారు? అని ప్రశ్నించారు. వాతావరణ సమాచారం లెక్కింపు ఏరకంగా క్రోడీకరించారు? అనే అంశాలపై విచారించారు.

  8. Telangana expert highlights State’s water needs

    He was tasked by the Telangana Government with the responsibility of studying water needs of the new State

    By AuthorTelanganaToday  |  Published: 14th Mar 2019  2:25 am

    Hyderabad: The Food and Agriculture Organisation (FAO) Penman-Monteith method is internationally accepted and being used to estimate evapo-transpiration compared to all other methods used earlier, said agriculture economist, K Palanisami before the Krishna Water Disputes Tribunal-II on Wednesday.

    He was tasked by the Telangana Government with the responsibility of studying water needs of the new State.

     

    Cross examined before the Tribunal by A K Ganguli, senior counsel for Andhra Pradesh State in New Delhi, he said he had adopted the best available methods to assess the evapo-transpiration. Evapo-transpiration is the process by which water is transferred from land to atmosphere by evaporation from the soil and other surfaces and by transpiration from plants.

    Asked as to why he did not apply the Hargreaves’ radiation formula for estimating ETo in this case, Palani Sami informed the Tribunal that PEMAN MONTEITH method was the most acceptable one. There is no need to adopt any other old methods including Hargreaves’ Raditaion Formula for this purpose. He said if the sunshine hours or solar radiation particulars pertaining to a particular station are not available, it can be taken from the nearby station.

    He admitted that for Khammam station, he had applied the data pertaining to radiation recorded in Machilipatnam station as it qualified to be the nearby station. He said he had checked the ‘mean daily sunshine hour quarterly maps prepared by the IMD. These stations of IMD are falling within the same sunshine contours.

    He also stated that only the sunshine hours were needed from Machilipatnam station to estimate the ETo for Khammam and hence he did not compare the weather parameters including the number of cloud free days in a year, relative humidity and mean wind speed prevailing in these two stations.

     
  9. తెలంగాణ వాటాపై నిపుణుల కమిటీ
    14-03-2019 02:26:32
     
    •  పట్టిసీమ జలాలపై కేంద్రం నిర్ణయం
    హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి నీటిలో తెలంగాణ వాటా విషయం తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గతంలో నియమించిన ప్రత్యేక అధికారుల కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తాజాగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిశ్చయించింది, బుధవారం ఢిల్లీలో గోదావరి, కృష్ణా బోర్డుల సమావేశం జరిగింది. కేంద్ర జల వనరుల కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఆయా బోర్డుల అధికారులతో పాటు రెండు రాష్ర్టాల జలవనరుల అధికారులు పాల్గొన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నందున కృష్ణా జలాల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం.. కీలకమైన బోర్డుల పరిధి, వర్కింగ్‌ మాన్యువల్స్‌ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించడం గమనార్హం.
     
     
  10. 33 minutes ago, katti said:

    asalu naku oka doubt. AJ vaadu split mundu rasadu. The other side of Krishna river kuda AP dhe ani as per old records ani. anyway split happened with Krishna river as border. ipppudu manam Krishna river mottam maa area lo vundhi.. so first right maadhe anochuu kadha. or even say TG has no right. vallu penta chestunnappudu manam enduku cheyyakudadhu?

     

    28 minutes ago, swarnandhra said:

    anthaa kadu. I remember that was only about bit of land on TG side near Srisailam dam . actually that small piece of land is important because of left bank hydro power station ?

    adi sunnipenta circle area di. rasindi actual ga eenadu vadu. before Independence  a sunnipenta circle ap lo undedi. andulone srisailam left power bank undi. tg vallaki power genaration ledu ani cong gallu chesina pani , tesukelli vallaki appuchepparu. vadu eda peda toduthunnadu power kosam

  11. 6 minutes ago, ravindras said:

     article 3  talks about parliament rights about  changing boundaries of states or forming new states or merging states. kcr want water reallocation among karnataka, maharashtra, ap , telangana. modi didn't agree for that proposal .telangana filed petition in supreme court. maharashtra and karnataka opposed petition. supreme court strike down telangana petition by saying "if telangana divided into telanagana a and telangana b , will you ask again to redistribute among all states". kcr want water share from maharashtra and karnataka.

     unfortunately maharashtra letting krishna river water to arabian sea for power generation.

     https://sandrp.in/2015/08/18/open-letter-to-chief-minister-of-maharashtra-stop-westwards-diversion-of-water-from-krishna-basin/

     

     

    may be you are ture, idi kadu anukunta mastaru, endukante tribunal lo ide vadanalu initial ga jarigithe right away tribunal kottesindi. this law applicable for only ap&ts ani, a taruvatha ne TS court ki vellaru. court kooda koottesindi. anduke right now ap&ts madya ne arguements jaruguthunnayi.

×
×
  • Create New...