Jump to content

goldenstar

Members
  • Posts

    5,463
  • Joined

  • Last visited

  • Days Won

    2

Everything posted by goldenstar

  1. https://twitter.com/Mirchi9/status/1615002752496865280?s=20&t=or81v9lw5F7e-7PEbV9TqQ
  2. Going to Tirumala in RTC bus from Chennai. Balayya song.anni nbk songs pettadu driver.
  3. నాకు ఊహ తెలిసిన తర్వాత..! బాలగోపాలుడుగా మువ్వగోపాలుడుగా బాలయ్య బాబుని అందంగా చూపించడం..!!❤️ కోడి రామకృష్ణ గారికి సాధ్యం అనుకున్న...!!!💖💕 మాస్ ప్రేక్షకుల దేవునిగా ప్రతిబింబించడం ఒక్క బి గోపాల్ కి తెలుసు అనుకున్నా...!🎇🎉🥳 ఈ రెండిటిని కలగలిపి చూపించాడు ఈ తరం దర్శక ధీరుడు" బోయపాటి"...!!💐💐 ఇంతకన్నా ఇక ఉండదనుకున్న ఇక ఎవరికీ కుదరదు అనుకున్న...!!!🤷 కానీ కానీ ఇప్పుడు వచ్చాడు స్వామి నవయుగ దర్శకుడు " గోపీచంద్ మలినేనీ"... ఏమి తేజస్సు.. ఏమి సౌందర్యం... ఒక క్షణం.. భగభగ మండే "అగ్నిగుండం"🌞🌞 లా.. మరుక్షణం పండు వెన్నెల తో చల్లని "చంద్రుడిలా".🌝🌝.. బాలయ్య బాబుని ఇలా చూపించడం నీకు తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు.. స్వామి అది" వీర సింహారెడ్డి" అవతార ""లక్ష్మీనరసింహస్వామి ""తాండవం..💥🎊🎉🧨⚜️🕉️ 'శివతాండవం' స్వామి.⚜️🕉️..🙏🙏 అద్భుతం ..మహాద్భుతం.. బాలయ్య బాబు ఊర మాస్🔥🔥
×
×
  • Create New...