Jump to content

sonykongara

Members
  • Posts

    66,807
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి విజయవాడ: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉ. 3.30 నుంచి 6 గంటల వరకు విశ్వక్సేనపూజ, వాస్తుపూజ, గణపతి హోమం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సీఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం 4గం. 1నికి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మిస్తున్న నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేశారు. ఈ గదుల్లోనే సీఎం చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.
  2. The Capital Region of Andhra Pradesh will very soon boast of its first ever five-star hotel coming up in Guntur City. ITC is launching the hotel ‘My Fortune’ which will come up in an area of 1.5 acres at Vidya Nagar. CM Chandrababu Naidu will be present at the ground-breaking ceremony on 29th of this month. The hotel will have 150 rooms besides three restaurants and all other facilities like swimming pool, bar, gym and conference halls. The 12-storeyed facility would be built at an estimated cost of Rs 150 crore and would be the tallest building in Guntur after the construction is complete. Currently ITC operates My Fortune five star Hotels in Bengaluru and Chennai. The hotel at Guntur would be their third and the first in the AP capital region. The demand for Five Star Hotels increased after the state bifurcation and the announcement of the capital in the region. The construction will be completed within three years and will be declared open either by the end of 2018 or in the first quarter of 2019.
  3. Union Minister for Chemicals and Petrochemicals Ananth Kumar today laid the foundation stone for the Central Institute of Plastics Engineering and Technology (CIPET) at Surampalli village on the outskirts of the city. Union Urban Development Minister M Venkaiah Naidu, Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu and a host of other leaders also attended the event. CIPET is one of the premier national institutes being set up in Andhra Pradesh following the bifurcation of the state. While the state government has provided 12 acres of land for the institute, the Centre sanctioned Rs 50.73 crore. CIPET began its training programmes temporarily from the Vijayawada Auto Cluster Development Company in August last year, offering specialised practical training in plastics engineering and technology. So far, 675 candidates were provided training of whom 80 per cent secured jobs. Existing plastic industries in the state at Vijayawada, Visakhapatnam, Rajamahendravaram, Kakinada, Guntur and Renigunta now hope to get trained skilled manpower once CIPET becomes fully functional, offering various diploma, graduate and post-graduate courses. The Centre plans to train around 14,500 persons under 'STAR' - Skill Development, Technology-Support Services, Academic and Research in all the domains of plastics engineering and technology in the next three years to aid the growth of plastics and allied industries in the country. While currently there are 28 CIPETs in different parts of the country, a few more will be opened in tune with the demands of the industry, an official release said. As per the industry estimates, 1.18 million persons are directly employed in the plastics processing industries while the additional manpower requirement by 2023-24 will be 1.16 million.
  4. అనంతపురంలో సీపెట్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని అనంతకుమార్ చెప్పారు.
  5. విజయవాడ: సూరంపల్లిలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్ట్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ భవనానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి అనంతకుమార్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదుల అనుసంధానం ద్వారా చంద్రబాబు అపర భగీరథుడిగా నిలిచారని కొనియాడారు. ఏపీలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విశాఖలో ఫార్మా శిక్షణ సంస్థ నైపర్‌ ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేస్తామని, అనంతపురంలో సీపెట్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని అనంతకుమార్ చెప్పారు.
  6. https://www.youtube.com/watch?v=x7hPsPcaS-0
  7. విజయవాడ: సూరంపల్లిలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్ట్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ భవనానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేయాలని సూచించారు. కంపోస్టు ఎరువుల తయారీని కేంద్రం ప్రోత్సహిస్తోందని బాబు తెలిపారు. వ్యవసాయరంగంలో రాష్ట్రం ప్రాధాన్యం పెరిగిందని, బిందు సేద్యం, మల్చింగ్‌కు ప్లాస్టిక్‌ అవసరం ఉందన్నారు. ఫార్మా ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నిట్‌తో సమానమని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమర్థంగా వినియోగించాలని కోరారు. ఉద్యోగ అవకాశాలున్న కోర్సులకు విద్యార్థులు ప్రాధాన్యమివ్వాలని, ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్‌లో ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు. ప్లాస్టిక్‌ పార్కుకు మల్లవల్లిలో 250 ఎకరాలు కేటాయించామని చంద్రబాబు అన్నారు.
  8. kastam bro tamilanadu lo chennai citylo pothundi janalu kabja chesaru chuttu houses unnayi kastam anukunta.
  9. AP GOVT ROCKS.lekapothe paniki malina batch digi land ivva ledu lekapothe podichevalla mu antaru.
  10. 30years back chala pola lo andhari ki kunta undedi brother.varsham padinappudu store chesi year mottam a water vadesukune vallu. taruvtha ranu ranu andharu pola lo kalipesukunnaru . cbn japan tour ki velliappudu japan lo irrigation lo ekkuva bagham farm ponds dwarga jargatam, takkuva karchu tho akkada baga results ravtam akkda observe chesadu. ventane ikkada implement chesthunadu.
  11. http://www.nandamurifans.com/forum/index.php?/topic/364453-panta-sanjeevani-a-boon-for-seema-farmers/
×
×
  • Create New...