Jump to content

sonykongara

Members
  • Posts

    66,799
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. హీరోకు వచ్చే మాసంలో ముహూర్తం ఇసుజు పరిశ్రమ ప్రారంభానికి తాను తిరిగి బుధవారం శ్రీసిటీకి వస్తున్నట్లు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో చెప్పారు. అదే సందర్భంలో కొన్ని కారణాలతో హీరో పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. వచ్చేనెలలో ఈ పరిశ్రమకు భూమిపూజ కార్యక్రమాలు చేసితీరుతామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గోపాలకృష్ణారెడ్డి, శ్రీసిటీ ఛైర్మన్‌ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డి, మాండలేజ్‌ ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సప్లయ్‌ చైన్‌ ఎగ్జికూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డానియల్‌ మైర్స్‌, మాండలేజ్‌ ఇంటర్నేషన్‌ ఆసియా పసిఫిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సప్లయ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆస్కార్‌ రంగెల్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రమౌళి వెంకటేష్‌, ఏపీఐఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్య, జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్‌, ఉప పాలనాధికారి భరత్‌గుప్తా, జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య(సత్యవేడు), సుగుణ (తిరుపతి), సత్యప్రభ(చిత్తూరు), ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
  2. Hero MotoCorp is setting up a new manufacturing facility in Andhra Pradesh, in which it plans to invest Rs 3,000 crore.The plant will have a of capacity of 1.8 million units. Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will be laying foundation stone for the new facility next month. The automobile firm has three manufacturing facilities -- at Gurgaon and Dharuhera in Haryana and Haridwar in Uttarakhand. The two-wheeler major is setting up two more facilities at Neemrana in Rajasthan and Halol in Gujarat. For the new facility, the state government has allocated around 600 acres of land at Tada in Chittor district, on the border of Chennai, which is one of the largest automotive hubs in the country. Last September, the company signed an MoU with the Andhra Pradesh government to allot 600 in Chittoor district to the company. The facility will come close to SriCity, an industrial township. However, land allocation had become a legal issue after a petition was filed by a Chennai-based company claiming that it had obtained interim injunction orders in 2007 from the Court when the state government attempted to procure its lands. According to reports, the petitioner moved the High Court alleging that the AP government has failed to follow the provisions of fair compensation, transparent land acquisition and rehabilitation and resettlement. While a single judge delivered a verdict, a division bench stayed the order, which came as a big relief for Hero MotoCorp from the Hyderabad High Court, which vacated a stay on the construction work and allowed the two-wheeler maker to erect a wall around the 600 acres it was allotted. With these developments, the company has decided to start construction of the factory. While the company did not disclose any numbers till now. Last September, the AP government successfully wooed Hero MotoCorp and the facility will cater both domestic and export markets. Hero MotoCorp proposed to build its sixth facility with a capacity of 1.8 million units with an estimated investment of Rs 3,000 crore. The new facility will take Hero's overall annual capacity of 12 million units.
  3. srini raju( srivas raju) ayana main sri citylo.
  4. శ్రీసిటీ పరిశ్రమలకు స్వర్గధామం చంద్రబాబు చిత్తూరు: పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీ స్వర్గధామమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు. ప్రముఖ చాక్లెట్ల తయారీ సంస్థ క్యాడ్‌బరీ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో నెలకొల్పిన చాక్లెట్ల తయారీ ప్లాంట్‌ను చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీసిటీలో క్యాడ్‌బరీ ప్లాంట్‌ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సెజ్‌లో ఇప్పటివరకు 86 యూనిట్లు వచ్చాయని... దీంతో 30వేల మంది ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో 40 యూనిట్లు శ్రీసిటీకి రాబోతున్నాయని తెలిపారు. క్యాడ్‌బరీతో పాటు హీరో మోటోకార్ప్‌ వంటి అగ్ర సంస్థలు రావడంతో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
  5. రాష్ట్రాభివృద్ధే నా ధ్యేయం: చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రారంభించారు. నాలుగో బ్లాక్‌లోని రెండు గదులను ప్రారంభించి విశ్వక్సేన పూజ, వాస్తు పూజ, గణపతి హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూన్‌లో మంచి రోజులు లేనందున ఈరోజే సచివాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. జూన్‌ 15 నాటికి సచివాలయ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కార్యాలయం లేకపోతే బస్సులోనే ఉండి పనిచేశానన్నారు. డబ్బులు లేకపోయినా... రైతుల జీవితాల్లో వెలుగులు చూడాలని రూ.24వేల కోట్లతో రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సీఎం అయిన వెంటనే సింగపూర్‌కు వెళ్లి... రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ఇవ్వాలని కోరానన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి సింగపూర్‌ ఆరు నెలల్లోనే మాస్టర్‌ప్లాన్‌ తయారుచేసి ఇచ్చిందన్నారు. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. విభజించే ముందు కనీసం మనల్ని పిలిచి మాట్లాడకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. దేశంలో నదుల అనుసంధానం కలను ఆంధ్రప్రదేశ్‌ సాకారం చేసిందని... పట్టిసీమ ఎత్తిపోతలను కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి ఈ ఘనత సాధించినట్లు చంద్రబాబు తెలిపారు. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్రం 10 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. సమర్థ, నీతివంతమైన పాలనకు ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 పనిదినాలుగా నిర్ణయించినట్లు చెప్పారు. దీంతోపాటు 30శాతం అదనంగా హెచ్‌ఆర్‌ఏ కూడా ఇస్తామన్నారు. రాజధానిలో ఉండే రైతులకు 50 స్క్వేర్‌ యార్డ్స్‌ భూమి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ చిన్న అసమ్మతి వచ్చినా నష్టపోయేది రైతులేనని తెలిపారు. రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, సీబీఐ విచారణ కొనసాగించాలని కొందరు అంటున్నారని... సీబీఐ విచారణకు పోతే 20 ఏళ్లయినా తేలదని... దీంతో రైతులు ఇబ్బందుల్లో పడతారన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, రాజధాని ప్రాంత పేదలు బాగుపడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రపంచంలోని 10 ఉత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా నగరాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ విలువైన ప్రాంతంగా మారబోతోందన్నారు. 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 2020 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా నిలవాలని... 2029 నాటికి అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
  6. ఏపీ కొత్త సచివాలయానికి నామకరణం చేసిన చంద్రబాబు వెలగపూడి: ఏపీ నూతన సచివాలయం సోమవారం తెల్లవారు జామున ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 4.01 లకు తాత్కాలిక సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వక్సేనపూజ, వాస్తుపూజ, గణపతి హోమం తదితర కార్యక్రమాలను చంద్రబాబు నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. ఈ సచివాలయానికి ఏపీ గవర్నమెంట్‌ ట్రాన్సిషనల్‌ హెడ్‌క్వార్టర్స్‌గా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. సీఎం ఆఫీసు కోసం నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, సీఆర్‌డీఎ అధికారులు పాల్గొన్నారు.
  7. denotified ayithe A forest land ni Amaravati ki use chesukovacchu.
  8. తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి విజయవాడ: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సావాని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉ. 3.30 నుంచి 6 గంటల వరకు విశ్వక్సేనపూజ, వాస్తుపూజ, గణపతి హోమం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సీఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం 4గం. 1నికి తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మిస్తున్న నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేశారు. ఈ గదుల్లోనే సీఎం చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.
  9. The Capital Region of Andhra Pradesh will very soon boast of its first ever five-star hotel coming up in Guntur City. ITC is launching the hotel ‘My Fortune’ which will come up in an area of 1.5 acres at Vidya Nagar. CM Chandrababu Naidu will be present at the ground-breaking ceremony on 29th of this month. The hotel will have 150 rooms besides three restaurants and all other facilities like swimming pool, bar, gym and conference halls. The 12-storeyed facility would be built at an estimated cost of Rs 150 crore and would be the tallest building in Guntur after the construction is complete. Currently ITC operates My Fortune five star Hotels in Bengaluru and Chennai. The hotel at Guntur would be their third and the first in the AP capital region. The demand for Five Star Hotels increased after the state bifurcation and the announcement of the capital in the region. The construction will be completed within three years and will be declared open either by the end of 2018 or in the first quarter of 2019.
×
×
  • Create New...