Jump to content

sonykongara

Members
  • Posts

    66,807
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. indian tobacco board undi guntur lo.tobacco business antha dani dwarane jaruthundi.
  2. రేపు ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు సిఎం శంకుస్థాపన గుంటూరులో నిర్మించే ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేస్తున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ హోటల్‌ 2017 నాటికి పూర్తవుతుందన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటిసి చైర్మన్‌ వైసి దేవేశ్వర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు.
  3. 2018 నాటికి అగ్రి హబ్‌గా గుంటూరు రూ.500 కోట్లతో అగ్రి ఎగుమతి కేంద్రం గుంటూరు : దేశీయంగా 2018 నాటికి గుంటూరు అగ్రి హబ్‌గా మారుతుందని ఐటిసి మార్కెటింగ్‌ అధికారి వెంకట రామిరెడ్డి తెలిపారు. గుంటూరు కేంద్రంగా 13 రకాల వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను ఐటిసి విదేశాలకు ఎగుమతి చేస్తుందని తెలిపారు. సుమారు 500 కోట్ల రూపాయలతో ఎగుమతుల కోసం గుంటూరులో 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నామని, వచ్చే డిసెంబర్‌ నాటికి వీటి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. దీని వల్ల 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న అగ్రి ఎగుమతుల కేంద్రాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పొగాకు, అనుబంధ ఉత్పత్తులు గుంటూరు కేంద్రంగానే ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఏటా ఇక్కడి నుంచి వ్యవసాయ, పొగాకు అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు సుమారు రూ.25 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లు ఉండే అవకాశం ఉందన్నారు. రేపు ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు సిఎం శంకుస్థాపన గుంటూరులో నిర్మించే ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేస్తున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ హోటల్‌ 2017 నాటికి పూర్తవుతుందన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటిసి చైర్మన్‌ వైసి దేవేశ్వర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు.
  4. https://www.youtube.com/watch?time_continue=102&v=FywLgv3rvFU
  5. చిత్తూరు: జపాన్‌ దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు దగ్గర సంబంధముందని, ఏపీ, జపాన్‌ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్లేషించారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఇసుజు మోటార్స్‌ ఇండియామేడ్‌ డీ-మ్యాక్స్‌ వాహనాల తయారీ పరిశ్రమను బుధవారం చంద్రబాబు ప్రారంభించారు. మార్కెట్‌లోకి విడుదలయ్యే తొలి వాహనాన్ని ఆయన స్వయంగా నడిపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధిజం ఏపీ రాజధాని అమరావతిలోనే పుట్టిందని, నాగరికత, సంస్కృతి, వ్యవసాయాల్లో మీకు మాకు దగ్గరి సంబంధాలున్నాయని, పరిశ్రమల స్థాపనకు, వ్యాపార రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన రాష్ట్రమని అన్నారు. స్వారూప్య, స్వభావాల్లో దగ్గరి సంబంధాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండని, నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగస్వామ్యులు కవాలని జపాన్‌ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇసుజు కంపెనీ వాహనాలకు రోడ్డు టాక్స్‌ రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జపాన్‌ కంపెనీలకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు.
  6. చంద్రబాబు చిత్తూరు: శ్రీసిటీ సెజ్‌లో 107 ఎకరాల విస్తీర్ణంలో రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఇసుజు వాహన కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అపారమైన అవకాశాలున్నయని, శ్రీసిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. త్వరలో శ్రీసిటీలో హీరో కంపెనీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు జపాన్‌తో విడదీయరాని సంబంధాలున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి జపాన్‌తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. 2050 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అనంతరం ఇసుజు ప్లాంట్‌ను సీఎం పరిశీలించి అక్కడి ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో భారత్‌లో జపాన్‌ రాయబారి కెన్జీ హీరా మజ్జు, జపాన్‌ ఇసుజు ప్రెసిడెంట్‌ మసనోరి కటయామలు, రాష్ట్ర మంత్రి నారాయణ, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
  7. తిరుపతి : రాష్ట్ర అభివృద్ధికి క్రమశిక్షణ చాలా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం శ్రీసిటీలో ఇసుజు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుజు కంపెనీ వాహనాలకు రోడ్డు టాక్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జపాన్, ఏపీ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. జపాన్ కంపెనీలకు పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు తెలిపారు. శ్రీసిటీలో ఫైర్‌స్టేషన్, హైటెక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
  8. It is more than an year we have the announcement of Amaravati being the next capital of Andhra Pradesh. But the government is yet to issue any GO or Gazette notification till date. The state government even named the Interim Secretariat at Velagapudi as ‘AP Government’s transitional headquarters’. The reason for this is the technical issues. According to Andhra Pradesh Reorganization Act, Hyderabad will also be the capital of AP until ten years after the state division. And according to the constitution, no state can have two capitals. So Amaravati is only the new capital under construction. The government will issue Gazette notification only after it will have to wind up its administration from Hyderabad and move to Amaravati. Once the AP government issues GO declaring Amaravati as the state’s capital, then Hyderabad will cease to be the capital of AP. So the GO is kept on hold to avoid technical and legal problems.
  9. alreday isuz vallu adigaru mi cm maku manchi rahithulu ichhadu bus lu miku takkuva rate istham ani APSRTC MD ni kalisaru eyana chudaam tappakunda ni annadu.
  10. Japanese utility vehicle manufacturer Isuzu Motors today inaugurated its Greenfield manufacturing unit located in SriCity, Andhra Pradesh. The Rs 3,000-crore facility was inaugurated by Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu. The first product rolled out was the adventure utility vehicle D-MAX V-Cross, which was showcased at the Auto Expo. The company then said that the price would be around Rs 15 lakh. Isuzu is betting big on India as its new manufacturing base and had signed an MoU with Andhra Pradesh government in 2013 to establish a full-fledged automotive manufacturing unit at SriCity in Chitoor district, a fast emerging industrial hub in this part of the country located on the borders of Tamil Nadu and Andhra Pradesh. The SriCity facility would have an initial production capacity of 50,000 units a year which can be scaled up to 1,20,000 units per year with a cumulative investment of around Rs 3,000 crore. The project is estimated to generate 2,000-3,000 jobs. The company currently has 26 dealers. Localisation at start of production is around 70%. The construction work on the 107 acre land began in June 2014. Currently, Isuzu India is getting build its D-Max pickup and MU-7 SUV for the Indian market at the plant of Hindustan Motors Finance Corporation Ltd (HMFCL), a CK Birla Group company, at Thiruvallur in Tamil Nadu under a manufacturing contract. The company has been importing ready-to-take off sports utility vehicle (SUV) and pick-up trucks from its facility in Thailand, to market them in the Indian market. According to its India road map plan, the company would focus on pick-up truck and SUV segments in the country to boost sales. Isuzu also signed a MoU to facilitate investment by its suppliers in the state under the Automobile and Auto Component policy 2015– 2020. Under the policy, the automakers and auto component manufacturers will be offered various incentives and concessions for promoting automotive manufacturing in the state. As per the MoUs, the auto comp majors will explore the investment opportunities within AP to supply OEMs. According to SIAM numbers Isuzu Motors India Pvt Ltd has clocked sales (passenger vehicles) of 392 units in 2015-16 as compared to 271 units in passenger vehicles market domestically. Utility vehicles sales stood at 392 units in 2015-16 and domestic sales 271 units in 2014-15. Its market share was 0.01% in 2015-16. Its commercial vehicles domestic sale was 1,074 units in 2015-16 as against 912 units. Its market share was 0.16% in 2015-16 as against 0.15%. LCV (goods carrier) numbers stood at 1,074 units in 2015-16 as against 912 units.
  11. http://www.nandamurifans.com/forum/index.php?/topic/353546-mega-tourism-project-in-nagarjuna-sagar-1200cr/?hl=%2Bmega+%2Btourism+%2Bproject+%2Bnagarjuna+%2Bsagar
  12. essar group vadidi . land ivvala govt vadiki inka.
×
×
  • Create New...