Jump to content

sonykongara

Members
  • Posts

    66,804
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. ala analedu bro,He said the company is going to build a grand hotel similar to ITC Chola in Chennai in the Amaravati capital and also looking at anchoring a new university similar to the stature of Indian School of Business(ISB).
  2. ITC to shift agri division HQ to Guntur from Hyderabad ITC is shifting its headquarters of Rs 8,000-crore agri-business division, currently at Hyderabad, to Guntur, along with a plan to expand into new commodities, including food-safe spices and millets. "We are planning to build half-a-million square foot of residential and office space to locate the headquarters of the agri-business division here. The spending may be around Rs 200 crore," ITC chairman Y C Deveshwar said on Friday. He was here for the foundation-laying for the company's My Fortune hotel here. The 144-room hotel is being built at an investment of Rs 145 crore. The company proposes to start operations in the new hotel in 2019. The company's move comes on the back of its plans on further expanding the agri-business in collaboration with the farmers in Andhra Pradesh, similar to collaboration it has with Guntur tobacco farmers for the past 100 years. The company would be shifting about 500 people to the new location. Spices are tested for the presence of 457 kinds of pesticides and chemicals before being allowed into the US and UK and ITC plans to tap the full export potential by collaborating with the farmers in growing spices to meet the international food-safe parameters. And also the company plans to expand its Ashirwad brand to millets as the consumption of millets in the country growing on health reasons. Thirdly, ITC would enter into shrimp business by packaging and marketing the shrimp procured in AP, for the domestic market. On the company's foray into dairy industry, the ITC chairman said they have yet to take a call whether to set up their own dairies or procure milk from others. The company owns a dairy in Mungher and also launched a cow ghee brand in Chennai to gain the insights into the dairy business. Complimenting chief minister N Chandrababu Naidu for his government's efforts towards building the new capital, Amaravati among other things, Deveshwar said the new opportunities for the growth of business and commerce will emerge all around Guntur because of the government initiatives. Responding to a question, the ITC chairman said the company will build a hotel in Amaravati if it was able to get a right location. Big plans for AP: The tobacco-to-hotels business behemoth has other big plans for AP, according to Luv Agarwal, principal secretary of Tourism Department. He said the company is going to build a grand hotel similar to ITC Chola in Chennai in the Amaravati capital and also looking at anchoring a new university similar to the stature of Indian School of Business(ISB). He said the the location of the university is yet to be finalised as the government as well as the company are considering the option of Tirupati and Amaravati
  3. ITC to shift agri division HQ to Guntur from Hyderabad ITC is shifting its headquarters of Rs 8,000-crore agri-business division, currently at Hyderabad, to Guntur, along with a plan to expand into new commodities, including food-safe spices and millets. "We are planning to build half-a-million square foot of residential and office space to locate the headquarters of the agri-business division here. The spending may be around Rs 200 crore," ITC chairman Y C Deveshwar said on Friday. He was here for the foundation-laying for the company's My Fortune hotel here. The 144-room hotel is being built at an investment of Rs 145 crore. The company proposes to start operations in the new hotel in 2019. The company's move comes on the back of its plans on further expanding the agri-business in collaboration with the farmers in Andhra Pradesh, similar to collaboration it has with Guntur tobacco farmers for the past 100 years. The company would be shifting about 500 people to the new location. Spices are tested for the presence of 457 kinds of pesticides and chemicals before being allowed into the US and UK and ITC plans to tap the full export potential by collaborating with the farmers in growing spices to meet the international food-safe parameters. And also the company plans to expand its Ashirwad brand to millets as the consumption of millets in the country growing on health reasons. Thirdly, ITC would enter into shrimp business by packaging and marketing the shrimp procured in AP, for the domestic market. On the company's foray into dairy industry, the ITC chairman said they have yet to take a call whether to set up their own dairies or procure milk from others. The company owns a dairy in Mungher and also launched a cow ghee brand in Chennai to gain the insights into the dairy business. Complimenting chief minister N Chandrababu Naidu for his government's efforts towards building the new capital, Amaravati among other things, Deveshwar said the new opportunities for the growth of business and commerce will emerge all around Guntur because of the government initiatives. Responding to a question, the ITC chairman said the company will build a hotel in Amaravati if it was able to get a right location. Big plans for AP: The tobacco-to-hotels business behemoth has other big plans for AP, according to Luv Agarwal, principal secretary of Tourism Department. He said the company is going to build a grand hotel similar to ITC Chola in Chennai in the Amaravati capital and also looking at anchoring a new university similar to the stature of Indian School of Business(ISB). He said the the location of the university is yet to be finalised as the government as well as the company are considering the option of Tirupati and Amaravati.
  4. తాత్కాలిక సచివాలయంలో రూ.530 కోట్ల పనులకు సర్కార్ ఆమోదం విజయవాడ: వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో రూ.530 కోట్ల పనులకు ఏపీ ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపింది. సచివాలయంలో 2, 3 ఫ్లోర్ల నిర్మాణానికి గానూ రూ.68.34 కోట్లు, అంతర్గత మౌలిక సదుపాయాలకు రూ.355.74 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.105.92 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది
  5. spicespark lo ITC ki 6acer land icchindi govt
  6. మరో హైవేతోనూ అమరావతి అనుసంధానం విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారినికలిపే భారీ వంతెన నిర్మాణానికి నిర్ణయం ఇప్పటికే చెన్నై- కోల్‌కతా హైవేను కలిపే ప్రాజెక్టుకు టెండర్లు (ఆంధ్రజ్యో, విజయవాడ) : ప్రస్తుతం ఏ జాతీయ రహదారితోనూ అనుసంధానం లేకుండా, ఒకమూలగా పడి ఉన్న అమరావతిని క్రమక్రమంగా దానికి చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క హైవేతో కలిపేందుకు వడివడిగా చర్యలు తీసుకుంటున్న ఏపీసీఆర్డీయే ఆ దిశగా మరొక కీలక ముందడుగు వేసింది. అమరావతిని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి పరచాలంటే అంతర్గత రవాణా వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దడమొక్కటే సరిపోదనీ, పరిసరాల్లోని హైవేలతోనూ దానిని అనుసంధానిస్తేనే రాష్ట్ర, రాషే్ట్రతర ప్రాంతాలతో రవాణా, ప్రయాణ సౌలభ్యం పెరిగి, అది రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా ప్రగతిపథంలో వేగంగా పయనించగలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అది తీసుకున్న చర్యలకు ఇది జోడింపు. రూ.579 కోట్ల వ్యయంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ ఇప్పటికే రాజధాని ప్రాంతానికి తూర్పు వైపున ఉన్న చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిని అమరావతికి కలిపేలా కనకదుర్గమ్మ వారధి నుంచి ఉండవల్లి, రాయపూడి, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ల మీదుగా పడమర అంచున ఉన్న బోరుపాలెం వరకు రూ.579 కోట్ల భారీ వ్యయంతో 21.5 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల సీడ్‌ యాక్సెస్‌ రహదారిని నిర్మించేందుకు సీఆర్డీయే టెండర్లు కూడా పిలిచిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో రాజధాని ప్రాంతానికి ఉత్తరం దిశగా సాగే విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిని కూడా కలిపేందుకు ఈ సంస్థ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఆ హైవేపై ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న కూడలి సమీపానికి చేరుకునేలా మధ్యలో ఉన్న కృష్ణానదిపై ఒక భారీ హైలెవెల్‌ బ్రిడ్జిని నిర్మించనుంది. ఈ వంతెన రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశం వద్ద మొదలవుతుందో ఖచ్చితంగా తెలియనప్పటికీ అది భవిష్యత్తులో నిర్మించనున్న లింగాయపాలెం- బోరుపాలెం రోడ్డును కలవనుంది. ఒకే వంతెన.. కలిపేది 2 హైవేలతో..! వాస్తవానికి ఈ వంతెన అమరావతిని 2 జాతీయ రహదారులతో అనుసంధానించనుంది! అదెలాగంటే.. ఇబ్రహీంపట్నం కూడలి వద్ద విజయవాడ- హైదరాబాద్‌ హైవేను, అదే సమయంలో అక్కడి నుంచే అభివృద్ధి పరుస్తున్న ఇబ్రహీంపట్నం- ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారిని ఇది కలుపుతుంది. అంటే ఈ భారీ వంతెన పూర్తయిన తర్వాత అమరావతి నుంచి విజయవాడ మీదుగా చుట్టూ తిరగకుండానే అటు హైదరాబాద్‌ హైవేను, ఇటు ఛత్తీస్‌గఢ్‌ హైవేను ఇట్టే చేరుకునే అద్భుత అవకాశం కలుగు తుందన్నమాట. తద్వారా బోలెడంత సమయం, ఇంధనం ఆదా కానుండడంతోపాటు రాజధానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి ఆయా జాతీయ రహదారుల మీదుగాసులభంగా రాకపోకలు సాగించే వీలు కలుగుతుంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన యంత్రసామగ్రి, భారీ పరికరాలను దేశంలోని పలు రాష్ట్రాల నుంచి అక్కడికి సునాయాసంగా చేర్చేందుకూ అవకాశం వస్తుంది. కృష్ణానదికి ఈవలివైపున కృష్ణా జిల్లాలో ఉన్న పలు మెట్ట ప్రాంతాలను కూడా అమరావతికి అనుసంధానించి, అవి కూడా అమరావతికి ధీటుగా అభివృద్ధి చెందేలా చూడాలన్న సీఆర్డీయే లక్ష్యం నెరవేరుతుంది. అటవీభూముల డీనోటిఫికేషనలో భాగంగా కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని వందలాది ఎకరాలను తీసుకుని, వివిధ అభివృద్ధి కార్యకలాపాలు సాగేలా చూడాలన్న దాని ఆకాంక్ష కార్యరూపం దాల్చుతుంది. డీపీఆర్‌ తయారీ, పీఎంసీల కోసం టెండర్లు.. ఇంతటి ప్రయోజనకరమైన హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా చేపట్టి, శీఘ్రంగా పూర్తి చేయాలని భావిస్తున్న సీఆర్డీయే ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. వాటిల్లో భాగంగా కృష్ణానదిపై నిర్మించనున్న ఈ భారీ వంతెనకు అవసరమైన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారీతోపాటు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ)ల కోసం కన్సల్టెన్సీల సేవలను పొందగోరుతూ కొద్ది రోజుల క్రితమే టెండర్లను ఆహ్వానించింది. సీఆర్డీయేకు అనుబంధ సంస్థ అయిన సీసీడీ అండ్‌ ఎంసీ ద్వారా పిలిచిన ఈ టెండర్ల దాఖలుకు వచ్చే నెల 13ని ఆఖరి తేదీగా పేర్కొన్నారు.
  7. https://www.youtube.com/watch?time_continue=37&v=53IKesYpfxo
  8. గుంటూరులో 5 నక్షత్రాల హోటల్‌ గుంటూరు: ఐటీసీ సంస్థ రూ.150 కోట్లతో గుంటూరులో నిర్మించనున్న ‘మై ఫార్చూన్‌’ ఐదు నక్షత్రాల హోటల్‌కు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి చాలా గొప్పనగరం కాబోతోంది... దేశంలోని మొదటి 10 నగరాల్లో ఒకటిగా నిలపాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు పూర్తి సహకారం కావాలని ఐటీసీ ప్రతినిధులను కోరారు. అమరావతిలో పెట్టుబడులు పెరిగేందుకు ప్రచారకర్తలుగా మారాలని కోరారు. రాష్ట్రంలో చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఐటీసీ ప్రధాన భూమిక పోషించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌, ఎంపీ గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో ఏర్పాటు కానున్న తొలి ఐదు నక్షత్రాల హోటల్‌ ఇదే. 1.44 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్థులు, 150 గదులతో మూడేళ్లలో హోటల్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ప్రధాన కార్యాలయంతో పాటు సిబ్బంది మొత్తం గుంటూరుకు తరలించనున్నట్లు ఐటీసీ ప్రతినిధులు తెలిపారు.
  9. ఏపీలో ఎన్ ఎం సి పెట్టుబడులు 4,500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో అతిపెద్ద ఆరోగ్య సేవల సంస్థగా పేరు గాంచిన న్యూ మెడికల్‌ సెంటర్‌ (ఎన్‌ఎంసీ) ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లో రూ.12,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయమై ఎన్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌ బీఆర్‌ శెట్టి మే 2వ తేదీన ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నారు. ఎన్‌ఎంసీ సంస్థ రెండు దశల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 4,500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో అమరావతిలో 1400 పడకల ఆసుపత్రి, కర్నూలులో 300 పడకల ఆసుపత్రి నిర్మించనుంది. ఇదే దశలో అమరావతిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్‌ తో పాటు ఒక అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ నిర్మాణాలన్నింటినీ 2019లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రెండో దశలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,800 పడకల స్థాయి ఆసుపత్రులు, వైద్య పరికరాలు, ఔషధాల తయారీ సంస్థలను ఏర్పాటు చేయనుంది.
  10. http://www.moneycontrol.com/news/business/isuzu-expects-50000-unit-production-at-ap-plant3-yrs_6434601.html
  11. బెజవాడ దుర్గమ్మ గుడి రూపుమారబోతోంది ! ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా మార్పులు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం కొండపై ఉన్న కార్యాలయాలన్నీ తరలింపు ఉపాలయాలకు మెరుగులు మల్లికార్జున పేటకు అన్నప్రసాద కేంద్రం కృష్ణా పుష్కరాలనాటికి దుర్గగుడి పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌కూడా రూపుదిద్దుకుంది. ఉన్నతాధికారుల అనుమతితో ఈ ప్లాన్‌ ప్రకారమే పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి దుర్గగుడిని అభివృద్ధి చేయనున్నట్టు ఇన్‌చార్జ్‌ ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో చండీహోమం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీమల్లేశ్వర స్వామి ఆలయం వెనుక ప్రస్తుతం ఉన్న అర్చకుల రెస్ట్‌ రూమును తీసివేసి గ్రౌండ్‌ఫ్లోర్‌లో చండీహోమం ఏర్పాటు చేయనున్నారు. ఈశాన్యం పెంపు దుర్గగుడికి ఈశాన్య భాగం తక్కువగా ఉంది. శివాలయం పక్కన ఈశాన్యభాగంలో అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న గదిని పూడ్చివేసి, ఈ భాగాన్ని పెంచాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరింత విశాలంగా శాంతి కల్యాణ మండపం శివాలయం వెనుక ఉన్న శాంతి కల్యాణ మండప వైశాల్యాన్ని పెంచనున్నారు. దీనికోసం అక్కడ ఉన్న గోడను తీసివేసి, సగ భాగంలో గ్రిల్స్‌ ఏర్పాటు చేసి ఆ ప్రాంగణాన్ని మండపంగా తీర్చిదిద్దనున్నారు. శాంతి కల్యాణం జరిపించుకునే భక్తులకు గాలి, వెలుతురుతో పాటు కృష్ణమ్మ కూడా కనిపించే విధంగా తీర్చిదిద్దనున్నారు. ఈ కల్యాణ మండపానికి నూతన శోభ చేకూర్చేందుకు శాలహారాన్ని నిర్మించనున్నారు. నిర్దేశించిన ప్రదేశంలో సైనబోర్డులు ఇంద్రకీలాద్రిపై ఎక్కడ పడితే అక్కడ సైనబోర్డులను ఏర్పాటు చేయకుండా, నిర్దేశించిన ప్రదేశంలోనే ఇక సైనబోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అల్ట్రామోడల్‌ టాయ్‌లెట్స్‌ ఇంద్రకీలాద్రిపై పులిహోర, లడ్డూ తయారీ కేంద్రాలకు వెళ్లే దారిలో గోపికా కృష్ణుల బొమ్మల దగ్గర ఉన్న టాయ్‌లెట్స్‌ను ఆధునికీకరించి అలా్ట్రమోడల్‌ టాయ్‌లెట్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. భవనాలను తొలగించాల్సిందే ఇంద్రకీలాద్రిపై ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ను, భవానీ దీక్షా మండపాన్ని, పరిపాలన, అన్నప్రసాద భవనాలను తక్షణమే తొలగించనున్నారు. అలాగే శివాలయం మార్గంలో ఉన్న ఎస్టీడీ, లడ్డు ప్రసాదాల తయారీ, మెట్ల మార్గం పక్కన ఉన్న షాపును, భక్తులు బయటకు వచ్చే మార్గంలో ఉన్న వేయింగ్‌ మెషిన, కాఫీ, టీ మెషినలను తక్షణమే తొలగించాలని నిర్ణయించారు. అన్నదానం మెట్ల మార్గంలో చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి, ఆలయంలోని హుండీలకు తక్షణమే పెయింటింగ్‌లను వేయాలని నిర్ణయించారు. ఉపాలయాలకు మెరుగులు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. నటరాజస్వామి ఆలయం నందున్న ధ్వజ స్తంభానికి పాలిష్‌ చేయించి, దానిచుట్టూ బ్రాస్‌ రైలింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మెట్ల పక్కన ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ను తొలగించి మొక్కలు ఏర్పాటు చేయనున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి మైకు ప్రచార కేంద్రం వరకు కొండవైపు ఉన్న గోడను సగభాగాన్ని తీసివేసి స్టెయినలెస్‌ స్టీల్‌ రైలింగ్‌ వేసి అటువైపు ఉన్న గ్రీనరీని భక్తులు వీక్షించేవిధంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి అతిథిగృహంలోని రెండు, మూడు అంతస్ధులను దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి కార్యాలయంగా మార్చనున్నారు. నాలుగో అంతస్థువలె పశ్చిమ భాగాన లైట్‌రూఫ్‌ షెడ్‌ వేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఈవో కార్యాలయాన్ని తరలించనున్నారు. మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్థులో అన్ని పూజలను నిర్వహిస్తారు. కొండపైన ఉన్న ప్రసాదాల పోటును, కౌంటర్లను తొలగించి కొండదిగువన శ్రీశృంగేరి పీఠం వెనుక భాగంలో ఏర్పాటు చేస్తారు. అరండల్‌ సత్రాన్ని పూర్తిగా కేశఖండనశాలగా మార్చనున్నారు. కనకదుర్గనగర్‌లో వెహికల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ కనకదుర్గనగర్‌లో వెహికల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తారు. భక్తులు తమ వాహనాలను అక్కడే పార్కింగ్‌ చేసి అర్జున వీధి నుంచి మహామండపంలోకి ప్రవేశిస్తారు. రాజగోపురం నుంచి అమ్మవారిని దర్శించుకుని, అనంరతం మల్లేశ్వరస్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న మెట్ల మార్గం నుంచి కనకదుర్గనగర్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ధి కోసం భూసేకరణ మల్లేశ్వర స్వామి ఆలయం మెట్లను 30 అడుగుల వెడల్పు చేయటానికి అడ్డుగా ఉన్న ఏడు ఇళ్లను, బుద్దావారి ఆలయంలో అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అడ్డంకిగా ఉన్న ఒక ఇంటిని, శృంగేరి మఠం పక్కన ఉన్న 15 ఇళ్లను తొలగించాల్సి ఉంది. ఆ ప్రాంతాన్ని భూసేకరణ కింద తీసుకోనున్నారు. 30 రోజుల్లో అన్నప్రసాద కేంద్రం తరలింపు ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్న ప్రసాద కేంద్రాన్ని కొండ దిగువన మల్లికార్జునపేటలోని శ్రీవసంత మల్లికార్జున స్వామి దేవస్థానం వెనుక ఉన్న బుద్దావారి కల్యాణమండపంలోకి మార్చనున్నారు. కల్యాణ మండపంపైన ఒక లైట్‌ రూఫ్‌ షెల్టర్‌ను ఏర్పాటు చేసి అన్న ప్రసాద కేంద్రాన్ని 30 రోజుల్లో తరలించనున్నారు. కల్యాణమండపం పక్కన ఉన్న గుంటూరు సీతారామయ్య సత్రానికి చెందిన ఖాళీ జాగాలో (సుమారు 150 గజాలు) క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. రక్షణ గోడపై చిత్రాలు ఇంద్రకీలాద్రి రక్షణ గోడపై టెర్రకోటా బ్రిక్‌ కలర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ వేసి, దానిపై ఇంద్రకీలాద్రి స్థలాపురాణం తెలిపేవిధంగా వర్ణ చిత్రాలను వేయించనున్నారు. షాపులన్నీ మహామండపంలోకి.. ఇంద్రకీలాద్రిపై ఉన్న షాపులన్నింటినీ మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్తులోకి తరలించను న్నారు. భక్తులు నడిచే మార్గంలో వీటిని ఏర్పాటు చేస్తారు. మహామండపానికి ఉత్తర దిశలో కోనేరు మల్లికార్జున మహామండపానికి ఉత్తర దిశలో ఒక జలధారను, ఒక కోనేరును ల్యాండ్‌ స్కేపింగ్‌లో భాగంలో ఏర్పాటు చేయనున్నారు.
  12. indian tobacco board undi guntur lo.tobacco business antha dani dwarane jaruthundi.
  13. రేపు ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు సిఎం శంకుస్థాపన గుంటూరులో నిర్మించే ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేస్తున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ హోటల్‌ 2017 నాటికి పూర్తవుతుందన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటిసి చైర్మన్‌ వైసి దేవేశ్వర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు.
  14. 2018 నాటికి అగ్రి హబ్‌గా గుంటూరు రూ.500 కోట్లతో అగ్రి ఎగుమతి కేంద్రం గుంటూరు : దేశీయంగా 2018 నాటికి గుంటూరు అగ్రి హబ్‌గా మారుతుందని ఐటిసి మార్కెటింగ్‌ అధికారి వెంకట రామిరెడ్డి తెలిపారు. గుంటూరు కేంద్రంగా 13 రకాల వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను ఐటిసి విదేశాలకు ఎగుమతి చేస్తుందని తెలిపారు. సుమారు 500 కోట్ల రూపాయలతో ఎగుమతుల కోసం గుంటూరులో 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నామని, వచ్చే డిసెంబర్‌ నాటికి వీటి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. దీని వల్ల 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న అగ్రి ఎగుమతుల కేంద్రాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పొగాకు, అనుబంధ ఉత్పత్తులు గుంటూరు కేంద్రంగానే ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఏటా ఇక్కడి నుంచి వ్యవసాయ, పొగాకు అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు సుమారు రూ.25 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లు ఉండే అవకాశం ఉందన్నారు. రేపు ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు సిఎం శంకుస్థాపన గుంటూరులో నిర్మించే ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేస్తున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ హోటల్‌ 2017 నాటికి పూర్తవుతుందన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటిసి చైర్మన్‌ వైసి దేవేశ్వర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు.
×
×
  • Create New...