Jump to content

sonykongara

Members
  • Posts

    66,804
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. Andhra Med Tech Zone gets formal registration to set up Asia's first dedicated medical devices park Shardul Nautiyal, Mumbai Tuesday, May 03, 2016, 08:00 Hrs [iST] Andhra Med Tech Zone (AMTZ)- company established under government of Andhra Pradesh has finally received formal registration which will kick start establishing Asia's first dedicated medical device park in an area of 226 acres at Visakhapatnam in Andhra Pradesh. The park is proposed to have all such facilities in-house that are required for specialized product verticals to reduce manufacturing process costs. The park will provide for modern state of art common facilities such as specialised laboratories, warehousing, testing centre apart from 100 to 150 independent manufacturing units, each in a built-in ready to use area of 0.5 to 1 acre each. Established subsequent to announcement made by Andhra Pradesh chief minister Chandrababu Naidu after a series of consultations with Indian medical device manufacturing industry, AMTZ is the brainchild of Dr Jitendar Sharma, head of health technology department of National Health Systems Resource Centre (NHSRC) and also advisor to chief minister of Andhra Pradesh for health and medical technology. The creation of manufacturing park for medical devices is the need of the hour as medical devices manufacturing requires certain high investment facilities which are too capital intensive for individual manufactures to invest upon. A park with in-house high investment scientific facilities would help manufacturers reduce the cost of manufacturing by more than 40 per cent to 50 per cent. Currently, due to lack of such centrally located common facilities, manufacturers do not undertake production of technologies and therefore send their products abroad for process upgradation and value addition. It will help facilitate to create an ecosystem for manufacturing of high end medical device manufacturing aimed at import substitution and export opportunities and would be a major boost to SMEs. Indian medical device industry is worth over Rs. 60,000 crore and country's humongous import bill for this segment amounts to over Rs. 23,000 crore while export amounts to only over Rs. 7,000 crore. India's import dependency on high-end medical devices is over 80 per cent and 60 per cent to 70 per cent for other devices. And this is where the dedicated medical device park would be of great value - reducing humongous import dependency, increasing export while generating wealth and employment within.
  2. news post chesa bro. http://www.nandamurifans.com/forum/index.php?/topic/369066-ccl-setting-up-freeze-drying-coffee-plant-in-chitt/?p=1312281994
  3. BRS Ventures, AP ink MoU for investment of Rs. 12,000 cr in Amaravati Hyderabad, May 3: BRS Ventures of Abu Dhabi and Andhra Pradesh Government have inked a memorandum of understanding (MoU) which entails an investment of Rs. 12,000 crore in healthcare, setting up of a university, tourism, hospitality and infrastructure in the new capital city of Amaravati. Dr. BR Shetty, a businessman from Abu Dhabi has committed an investment of $ 1.8 Billion (about Rs. 12,000 crore) in Andhra Pradesh. Shetty has business interests in hospitals (NMC Group of Hospitals), hospitality, educational institutions, financial services (UAE Exchange and Travelex), pharmaceuticals (Neopharma), ports, infrastructure and other businesses. The MoU was inked by BRS Ventures represented promoter Dr. B.R. Shetty, Chairman, BRS Ventures and the Andhra Pradesh Government represented by J. Krishna Kishore, IRS, CEO, Economic Development Board, Government of Andhra Pradesh. State Chief Minister N Chandrababu Naidu wanted BRS Ventures to quickly complete the projects assuring the land allotment and clearances will be accorded at the earliest. The investments include setting up of a 3500-bed hospital. Of this, by December 2018, a 1500-bed hospital will come up in Amaravati. The health care facilities will follow a hub and spoke strategy which ensures that everybody in the region gets comprehensive health care coverage. Other initiatives include a 300 bed hospital in Kurnool, a medical analytics centre and the Asia’s first quantum computing centre in Amravati with a focus on medical research enhancement, to be completed by December 2018. As a part of the investments, other initiatives include, setting up of a Medical University in collaboration with a global Ivy League university as a knowledge partner, a pharmaceutical manufacturing unit in AP, a Knowledge process outsourcing centre, to be set up by December 2018. The Amaravati medical Knowledge Process Outsourcing Centre will become the backbone knowledge provider to a large number of medical institutions and corporations across the globe. The investment company has proposed a golf course and an integrated hospitality ecosystem in Amaravati, preferably in one of the river islands of the Krishna river, to be completed in Phase II. A hospitality ecosystem in amalgamation with our golf course project in form of a 5 star hotel along with a convention centre will be set up in phase I and II, to cater to the growing needs of this upcoming iconic city of Amaravati. (This article was published on May 3, 2016)
  4. రాష్ట్రానికి 12వేల కోట్ల పెట్టుబడి అమరావతిలో వైద్య పరిశోధన కేంద్రం మెడికల్‌ నాలెడ్జ్‌ ఔట్‌సోర్సింగ్‌ సెంటర్‌ కూడా కృష్ణానదీ ద్వీపంలో గోల్ఫ్‌ కోర్సులు స్మార్ట్‌ హౌసింగ్‌కు మౌలిక సదుపాయాలు ఏపీతో బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ ఒప్పందం విజయవాడ, మే 2: రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయి. సుమారు రూ.12వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబీకి చెందిన బీఆర్‌ షెట్టీ వెంచర్స్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థ.. పర్యాటకం, గృహనిర్మాణం, మౌలికసదుపాయాల్లోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఒప్పందంలో పేర్కొంది. ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటినీ 2018 నాటికి పూర్తిచేస్తామని బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం విజయవాడలోని సీఎం కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది. బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ తరఫున ఆ సంస్థ ప్రచాకర్త, చైర్మన బీఆర్‌ షెట్టీ, ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో జె.కృష్ణ కిషోర్‌ పరస్పర అవగాహన ఒప్పందపత్రంపై సంతకాలు చేశారు. వీలైనంత వేగంగా ప్రాజెక్టులు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన భూములు, అనుమతులు త్వరగా ఇస్తామని సీఎం చంద్రబాబు... బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌కు హామీ ఇచ్చారు. ఒప్పందంలోని వివరాలు 2018 నాటికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ మొత్తం 3500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు నిర్మిస్తుంది. అమరావతిని హెల్త్‌ కేర్‌ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా అక్కడ సూపర్‌ స్పెషలైజేషన, మెడికల్‌ టూరిజంతో 1500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తారు. కర్నూలు డెవలపింగ్‌ ఇండస్ర్టియల్‌ ఎకో సిస్టం సహకారంతో కర్నూలులో 300 పడకల ఆస్పత్రి ఏర్పాటు. హరిత స్మార్ట్‌ గృహనిర్మాణానికి బీఆర్‌ఎస్‌ మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత తీసుకుంటుంది. గృహనిర్మాణ ప్రాజెక్టుల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 1700 పడకలు ఉండే ఆస్పత్రులు నిర్మిస్తారు. అమరావతిలో అంతర్జాతీయ వైద్య పరిశోధనా కేంద్రం ఏర్పాటు. వైద్య పరిశోధనలను మెరుగుపరిచే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు. ఆసియాలోనే ఇది మొదటిది. గ్లోబల్‌ ఎల్‌వీవై లీగ్‌ యూనివర్సిటీ నాలెడ్జ్‌ పార్టనర్‌గా ఏపీలో అంతర్జాతీయ స్థాయి మెడికల్‌ యూనివర్సిటీ, ఔషధాల తయారీ కేంద్రం ఏర్పాటు. అమరావతిలో మెడికల్‌ నాలెడ్జ్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ సెంటర్‌ నిర్మాణం. దీనివల్ల ప్రపంచంలోని అన్ని మెడికల్‌ ఇనస్టిట్యూషన్లు, కార్పొరేషన్లకు మెడికల్‌ నాలెడ్జ్‌ను అందించే సామర్థ్యం ఏపీకి లభిస్తుంది. అమరావతి సమీపంలోని కృష్ణా నదీ ద్వీపంలో 18-గోల్ఫ్‌ కోర్సు ప్రాజెక్టుల నిర్మాణం. ఇందులో భాగంగా ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌, కన్వెన్షన సెంటర్‌ నిర్మిస్తారు.
  5. ప్రకాశం బ్యారేజీకి పుష్కర కాంతులు రూ.4 కోట్లతో విద్యుత్తు అలంకరణకు టెండర్లు సమీక్షించిన కలెక్టరు బాబు.ఎ విజయవాడ సబ్‌కలెక్టరేట్‌ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి విద్యుత్తు కాంతులమయం కానుంది. బ్యారేజీపై విద్యుత్తు అలంకరణల అనుమతుల ప్రక్రియను సత్వరమే పూర్తి చేసి, టెండర్లు పిలవాలని కలెక్టరు బాబు.ఎ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్లు, నీరు చెట్టు తదితర అంశాలపై జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ అధికారులు, చైనా బృందం, సోమా కంపెనీ ప్రతినిధులతో నగరంలోని తమ విడిది కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి విద్యుత్తు అలంకరణల కోసం రూ.4 కోట్ల అంచనాతో పిలిచే టెండర ్లప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. విద్యుత్తు బల్బులు పాడైనా, అంతరాయం ఏర్పడినా నిర్వహణకు సదరు టెండరు దారే బాధ్యత వహించేలా చూడాలన్నారు. జూన్‌ 20 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దుర్గా ఘాట్‌ను భవానీపురం వరకూ 2.03 కిలోమీటర్లు విస్తరణ, నగర శివారులోని ఇబ్రహీంపట్నం-ఫెర్రీ మధ్య రెండు కిలో మీటర్ల ఘాట్‌ విస్తరణ కోసం చేపడుతున్న పనులపై సమీక్షించారు. ఘాట్ల విస్తరణకు చైనా బృందం డిజైన్‌లను రూపొందించిందని తెలిపారు. దీనికనుగుణంగా పనులను చేపట్టాలని సూచించారు. కృష్ణా నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్న తరుణంలో పనులను త్వరితగతిన ప్రారంభిస్తే, వర్షాలు కురిసే జూన్‌ నాటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
  6. tech mahindra vadu inka koni mnc tho kalisi pedthunaru dinni ni.
  7. అబుదాబికి చెందిన బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ ఆంధ్రప్రదేశ్ లో రూ.12000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ అధినేత డీఆర్‌ శెట్టి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో హెల్త్‌కేర్‌, పర్యాటక రంగాలలో పెట్టుబడులు పెట్టనున్న ఈ సంస్థ డిసెంబర్ 2018 నాటికి ఏపీలో 3,500 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రులను నిర్మించనుంది. అమరావతి పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పనుంది. రాష్ట్రంలో హెల్త్ టూరిజం అభివృద్ధికి సహకరించనుంది.
  8. boku sha gadu oka vanda perulu isthe andhari ki ela istharu.ap gas tendutunnaru inka gudi la meda paddara
  9. tirumala madi vedava natakalu veyyakandi. pavuralu avutharu.
  10. siva sena SHRI SAIBABA SANSTHAN TRUST,SHIRDI ni TTD ki ivvandi baga run chestharu antunde . musali rss batch central ki ivvalai anta. 2019 etu miru raru lera.
  11. If the buzz in Political circles is to be believed, RSS wants Tirumala Tirupati Devasthanam to be under the control of the Central government. We are said that RSS wants the Temple under the control of a Hindu lenient government like BJP. Since BJP has no chances in the state, RSS wants it to be brought under the Central government. RSS have a stained relationship with TDP due to its stance during 2002 Gujarat riots. The other players in the state, Congress and YSR Congress are known for their Christian lenience. With the state government’s dependence on the center, RSS wants to exert pressure on Chandrababu through Modi and make the change. We are said that this is already communicated to Chandrababu informally but the latter said a strict No. Several politicians and industrialists across the globe wants to serve in TTD Board. Every time there is a huge pressure of recommendations for the place. But most places go to state leaders as the temple is under the state government.
  12. గుంటూరు లో 8 వేల కోట్ల అగ్రి బిజినెస్ హబ్ హైద్రాబాద్ నుంచి 8 వేల కోట్ల పెట్టుబడులు గుంటూరు కొచ్చేశాయ్. ఐటీసీ అగ్రి హబ్ ప్రపంచ స్థాయి యాక్టివిటీతో గుంటూరును ప్రోసెసింగ్ కేంద్రంగా మార్చబోతోంది. ఇది కేవలం బిగినింగ్ అంటున్న ఐటీసీ ఇంకొన్ని ప్రపోజల్స్ బైటకి తీయడం చూస్తంటే ఇంకెన్ని ప్రాజెక్టులు వస్తాయో కాగితాల మీద లెక్కలేసుకోవాలేమో… మాటల్లో చెప్పుకుంటే మర్చిపోతాం. రాజధానిలో కాంక్రీట్ పునాది క్రమంగా పడుతోంది. ఇఫ్రా ప్రాజెక్టులతోపాటు యాక్టివిటీ కూడా పెరుగుతోందనేందుకు ఐటీసీ ప్రాజెక్టే ఎగ్జాంపుల్. ఐటీసీ బేసిగ్గా పొగాకు బేస్డ్ అగ్రి బిజినెస్ ఎక్కువగా చేస్తోంది ఇప్పటి వరకూ. అమ్మకాలు తగ్గటం, విదేశీ పోటీ పెరిగే సరికి ఇపుడు ఇతర ఫుడ్ బిజినెస్ అండ్ ప్రోసెసింగ్ అప్రోచ్ మీద దృష్టిపెడుతోంది. పొగాకు కార్యకలాపాలతో గుంటూరుతో ముందు నుంచి అనుబంధం ఉంది, పైగా ఇప్పుడు రాజధాని కాబట్టి పెట్టుబడులు భారీస్థాయిలో పెట్టి ఏపీ రాజధాని కేంద్రంగా కొత్త ప్రాజెక్టులకి తెరతీస్తోంది ఐటీసీ. డ్రైఫ్రూట్స్, తృణ ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు గుంటూరులో రాబోతున్నాయ్. అంతర్జాతీయ ప్రమాణాలకి తగ్గట్టుగా దాదాపు 400 రకాల పరీక్షలు నిర్వహించి గుంటూరు నుంచే ఎగుమతులు చేయబోతున్నట్టు చెబుతోంది ఐటీసీ. అంటే ఇక్కడ రెండు రకాలుగా బెెనిఫిట్ ఉంటుంది. ఒకటి పెట్టుబడి, ఉపాధి. భారీ స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఎగుమతుల కోసం ఇన్ ఫ్రా డెవలప్ అవుతాయ్. రెండోది ఏపీలో వ్యవసాయ రూపురేఖలు కూడా ఐటీసీ ప్రాజెక్టు మార్చేస్తుందనిపిస్తోంది. ఎప్పుడూ సంప్రదాయపద్ధతిలో ఎక్కువ నీరు తీసుకునే వరే కాకుండా గింజ ధాన్యాలపై అవగాహన పెరిగి ఆదాయం పెరగడంతోపాటు సాగులో కొత్త ట్రెండ్ మొదలవుతుంది అనిపిస్తోంది. ఐటీసీ అగ్రి హబ్ తోపాటు ఓ యూనివర్సిటీ ప్రారంభించేందుకు కూడా సిద్ధమంటోంది. చెన్నైలో ఐటీసీ చోళ తరహాలో ఇక్కడో సంస్థ ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉన్నామని త్వరలో కొలిక్కివస్తుందని చెబుతున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా భారీ పెట్టుబడులతో ఐటీసీ ఏపీ కోసం ఓ రోడ్ మ్యాప్ తయారుచేసి రెడీగా ఉంది. ఏపీ మా ఫ్యూచర్ ప్లాన్స్ లో ఇంటిగ్రల్ పార్ట్ అంటున్న ఐటీసీకి ఏపీ హార్ట్ ఫుల్ గా వెల్ కమ్ చెబుతోంది. రాష్ట్రరూపు రేఖల్ని మార్చేదిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది.
  13. grand category hotel bro, grand chola chala peddadi ,grand chola- chennai ,grand kakatiya-hyd manaki grand amaravati leda satavahana ani pedtadu anukunta.
×
×
  • Create New...