Jump to content

sonykongara

Members
  • Posts

    66,852
  • Joined

  • Last visited

  • Days Won

    90

Posts posted by sonykongara

  1.  

    త్వరలో బీజేపీలో చేరనున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి* నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేయించేందుకు ఒప్పించిన టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు, బుచ్చయ్యచౌదరి, బీజేపీ నేతలతో చర్చల అనంతరం బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకారం

  2. అమరావతి: అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో తెదేపా స్వల్ప మార్పులు చేసింది. ఐదు చోట్ల అభ్యర్థిత్వాలను మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది. ఆయనతో పాటు గిడ్డి ఈశ్వరి (పాడేరు), బండారు సత్యనారాయణమూర్తి (మాడుగుల), ఎంఎస్‌ రాజు (మడకశిర), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి)కి టికెట్లు ఖరారు చేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. 

    ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు.

    పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు. పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేశ్‌ నాయుడుకు కేటాయించగా.. మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు. మడకశిర నుంచి సునీల్‌కుమార్‌ స్థానంలో ఎంఎస్‌ రాజుకు టికెట్‌ కేటాయించారు. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించారు. 

     
  3. అమరావతి: తెదేపా (TDP) ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కాసేపట్లో బీ-ఫారాలు అందజేయనున్నారు. నాలుగైదు స్థానాల అభ్యర్థిత్వాల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే వీలుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీ రఘురామకృష్ణరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎస్సీ సెల్‌ నేత ఎంఎస్‌ రాజు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. 

    ఉండి టికెట్‌ను రఘురామకృష్ణరాజుకు కేటాయించే అవకాశముంది. పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు తెలిసింది. పాడేరు టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించే అవకాశముంది. మడకశిర నుంచి ఎంఎస్‌ రాజు బరిలో నిలిచే వీలుంది. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించనున్నారు. 

    దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల బీ ఫారాలను పెండింగులో ఉంచే అవకాశముంది. అనపర్తి స్థానంపై స్పష్టత వచ్చాక ఆ రెండు స్థానాలకు బీ ఫారాలు ఇవ్వనున్నారు. అనపర్తి స్థానాన్ని భాజపాకు కేటాయించారు. అక్కడ తెదేపా టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదే స్థానం నుంచి కాషాయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశముంది.

  4. 1 minute ago, ntrrules7 said:

    aravind babu kams hater aa..ayana kodalu kuda kams ey ...

    koduku love marraige cheskunadu kams ammayini

    naku telisina antha varaku ayana manchodu lagane anipinchadu, janala lo ayana ki kammas ante padadu ane mudra baga padindi.

  5. మడకశిర టీడీపీ అభ్యర్థిగా MS రాజు.. మడకశిర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్న MS రాజు.

  6. 23 minutes ago, Rajesh_NBK said:

    Lambadi nearly 18k unaru..pakkana unde ts seats lo nagarjuna Sagar 40k devarakonda 50k untaru ..macharla can become ST reserved seat if TDP plays it's cards in next delimitation

    image.png.4b0960d1355a36310c904b85382fee3e.png

  7. 3 minutes ago, Eswar09 said:

    True or false don't know chintamaneni ki survey lo favour ga ledhu ani chebuthunnaru so CBN sir vallu adigesariki aa seat ivvadaniki ready ayinatulu unnadu..

    konchem anti unna mata vasthavam , kammas lone teda unnadi, bc lo oka nayakudiki eyanaki gap vachindi vallau andaru kalisaru anduke ayana kuturu ki seat iddamu ani kuda chusi last lo chintam ke moggeru.

  8. Just now, Eswar09 said:

    CBN thambala palli istham antunnadu ga..odipovadaniki ekkada aythe emi ...eppudu antha non local trend kada ..akkada ki poyi Modi gadi bomma pettukoni try chesdhi anthe ga...

    Tapana gadini 3 years munde  TDP eluru seat isthamu TDP loki vasthe ani offer iccharu, vadu rala, taruvtha  TDP BC ki aha seat ivvalani anukunnadi..

×
×
  • Create New...