Jump to content

rk09

Members
  • Posts

    1,461
  • Joined

Everything posted by rk09

  1. ninno monno thatipudi nunchi Vizag ki teesukelli pipe lines pictures vesaru around 2011 lo vesaru - 30 years life time ani appude virigi poyayi ave ala vunte - inka veeti gurinchi ?????
  2. super bhumi puja roju varaku wait cheyyalisina paristhithi Kia laga panulu start ayithe tappa - nammaleni paristhithi hoping for the best
  3. VTPS kosam 11 adugulu maintain chestha tetchukonna tala noppulu but around 2000 (initial drought season) - VTPS ye pumps arrange chesukomani govt order vesindi but it took 3-4 years to implement after that due to emotions and water politics it went to back seat.
  4. power lines and its source and emergency generators are important ex1: During hurricane Katrina - in NewOrleans, all those pumps are submerged because there is no enough power to pump out ex2: During hurricane Sandy - in Newyork city, all those emergency power systems are in underground/basement, due to surge all of them are submerged.
  5. that's state's headache now state will say we are proceeding as per your orders for this 'quick temporary structures'
  6. Currently there is no taxi way - using runway as taxiway too. And very tight space for further expansion. Local farmers rejected pooling and options for airport expansion its very difficult to handle in busy hours in future .
  7. order on division not on temp. buildings
  8. tappadu, center order vesindi anukonta - kani ela gola inko one year paduthundi tarvata, administartion election mood loki pothundi again malli inko 6 months delay
  9. ippudunna paristhithullo aa tatkalika bhavanale dikku inko 5+ years varaku oka vela anni bagunte, kottavi ready ayithe, vitini inko vatiki vadukovatchu yelagu waste avvavu lekapothe avi anni Hyd lone operate avuthayi - vatche koddi revenue kuda poddi perm. struct. ayithe, plan lu natchali, aa plans ki dabbu kuda ekkuve - so malli appulu then const. kuda konchem time paduthundi
  10. I think they are using those bores for lining purposes
  11. పోలవరం కుడికాలువలో ఇష్టారాజ్యంగా బోర్లు విజయవాడ: అడుగడుగునా అధికారుల ఆలసత్వం పోలవరం కుడికాలువలో ప్రస్ఫుటం అవుతోంది. కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కుడి కాలువకు తూట్లు పెట్టి గొట్టపు బావులు తవ్వుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. పట్టిసీమ విజయవంతానికి వూతమిచ్చిన కుడి కాలువలో ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. అక్కడ బోర్లతో నీటిని తోడుకుంటున్న తీరు పై ప్రత్యేక కథనం..
  12. including all - its 150 - 200 meters, depending on roads 2+ 2 + divider + greenary + drianage
  13. హెచ్‌సీఎల్‌ పనులు ఆరంభం రాజధానిలో తొలి ఎంఎన్‌సీకి ముందడుగు దుర్గాపురంలోని 28 ఎకరాల్లో ప్రారంభం 2019 మార్చి నాటికి సంస్థ తొలిదశ కార్యకలాపాలు ఈనాడు-అమరావతి: అమరావతి రాజధాని పరిధిలో మొట్టమొదటి భారీ ఐటీ ప్రాంగణం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. గన్నవరంలోని 28 ఎకరాలలో హెచ్‌సీఎల్‌ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయి. రాజధాని పరిధిలో ఇప్పటికే 37కు పైగా ఐటీ సంస్థలు ఏర్పాటైనప్పటికీ అవన్నీ 500లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలే. తొలిసారి వేల మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పించే పెద్ద ఐటీ ప్రాంగణం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా దుర్గాపురంలో కేటాయించిన స్థలంలో రూపుదిద్దుకుంటోంది. రెండు దశల్లో 28 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంగణం దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైనదిగా మారనుంది. 2019 మార్చి నాటికి తొలిదశ పనులను పూర్తిచేసి.. ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రాంగణం మొత్తం అందుబాటులోనికి తీసుకురావడం ద్వారా ఐదు వేల నుంచి ఏడు వేల మంది వరకూ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇదే ప్రాంగణంలో ఐటీ శిక్షణ సంస్థను కూడాహెచ్‌సీఎల్‌ సంస్థ నెలకొల్పనుంది. ఇక్కడే యువతకు శిక్షణ ఇచ్చి.. సంస్థలో ఉద్యోగులుగా తీసుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్రభుత్వం గత ఏడాది హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ కోసం కేటాయించింది. ఈ స్థలంలో ఆర్టీసీ అకాడమీకి సంబంధించిన భవనాలున్నాయి. వీటిని తొలగించే పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. 28 ఎకరాల ప్రాంగణం చుట్టూ తొలుత ప్రహరీ నిర్మాణం పనులు చేపడుతున్నారు. దానికోసమే చుట్టూ చదును చేస్తున్నారు. ఏడాదిలోగా తొలిదశ కార్యకలాపాలను ఇక్కడ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ సంస్థ ప్రారంభిస్తుందని ఐటీ మంత్రి నారా లోకేశ్‌ సైతం స్పష్టం చేశారు. కార్యకలాపాలు మొదలైతే మరిన్ని సంస్థలు త్వరితగతిన ముందుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. గన్నవరం విమానాశ్రయం ఇక్కడికి కేవలం పావు కిలోమీటరు దూరంలోనే ఉండడంతో ఈ ప్రాంతం ఐటీ పరిశ్రమలకు అనుకూలంగా ఉండబోతోంది. మేధాలో హెచ్‌సీఎల్‌ స్టేట్‌స్ట్రీట్‌ సంస్థ.. హెచ్‌సీఎల్‌ సంస్థ పనులు జరుగుతున్న స్థలానికి సమీపంలోని మేధాటవర్స్‌ ఉంది. దీనిలో ఇప్పటికే 12 ఐటీ సంస్థలు నడుస్తున్నాయి. 1200 మంది వరకూ ఉద్యోగులున్నారు. మేథాటవర్స్‌లో రెండు లక్షల చదరపు అడుగులు ఉండగా 70వేల వరకూ ఇంకా ఖాళీ ఉంది. దీనిలో త్వరలో హెచ్‌సీఎల్‌ స్టేట్‌స్ట్రీట్‌ సంస్థ తమ సంస్థను నెలకొల్పబోతోంది. ఈ సంస్థలో వెయ్యి మంది వరకూ ఉపాధి దొరకనుంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తే మేధాటవర్స్‌ పూర్తిగా నిండిపోతుంది. భవిష్యత్తులో వచ్చే కంపెనీల కోసం మేథాటవర్స్‌ వెనుకనే.. రెండో ఐటీ టవర్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ టవర్‌లో 4.4లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోనికి వస్తుంది. రెండు నెలల కిందట ఈ టవర్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో మరో 25వరకూ ఐటీ సంస్థలను నెలకొల్పనున్నారు.
  14. details in another thread, posted by UL bro - cost will be less than 5K - great
  15. PMAY kinda ayithe why state needs to pay? maximum PMAY kinda try chesthunnaru - may be konni areas lo NTR housing ni kuda add chesaru emo and mainly, these houses are in urban areas - so my guess is they belongs to PM Awas Yojana scheme NREGA, PMAY ni AP use chesinantha ga evaru use cheyyaledu antaru - adi admin skills ante - super leader
  16. even if they add tatipudi pumps it didn''t cross 10K i guess
  17. RMC designed for 17.5K but so far didn't reach 9K yet because there are 24 pumps only each 350 cusecs at present pumping cost is nothing - last year it was below 200 cr
  18. high capacity mobile motors/pumps vasthe bagundu June/July/Aug lo Sagar right canal pumping ki vadukovatchu Oct/Dec - HNSS ki vadukovatchu
  19. polavarma right main canal ki next year malli testing period ye ayithe - with 10K cusecs lining is also going to be completed - so water travels even faster structures eepatiki anni settle ayipoyi vundali - hoping for the best ye chinna teda jarigina modatike mosam vasthundi
  20. antha rough terrain aa? just for 61 kms ki 7 phases aa ? around 100 motors/pumps kavali ayithe - within a year ante kastam emo andukena project cost around 6000 annaru - easy ga 10K datuddi Another small Handri Neeva
  21. yekkada 15 lakhs lopu levu antaga db bros - please share your info. especially good villages
  22. and also add Veligonda area (Prakasam) and upper west in Krishna dt
  23. HNSS I think puttaparthi branch canal
×
×
  • Create New...