kurnool NTR Posted January 15, 2020 Share Posted January 15, 2020 ఈనాడు, అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. చేపట్టిన ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అమరావతి పరిరక్షణ ఐకాస పిలుపునిచ్చింది. ‘ఆంధ్ర విత్ అమరావతి’ నినాదంతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ప్రారంభించింది. వాట్సాప్ , ట్విటర్ , ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లలో గ్రూప్ లను అందుబాటులోకి తెచ్చింది. అమరావతికి మద్దతు పలకాలని కోరుతూ.. మిస్డ్ కాల్ విధానాన్ని చేపట్టింది. స్వచ్ఛందంగా వాలంటీరుగా చేరేందుకు ఈ లింకులపై క్లిక్ చేయాలని ఐకాస నేతలు సూచించారు. ఒకసారి క్లిక్ చేస్తే ఉద్యమంలో భాగస్వాములవుతారని ..ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని వివరించారు. మిస్డ్ కాల్ నంబరు: 8460708090 వాట్సాప్ : https://cutt.ly/andhrawithamaravati ట్విటర్ : www.twitter.com/APwithAmaravati ఇన్ స్టాగ్రామ్ : www.instagram.com/andhra withamaravati ఫేస్ బుక్ : www.facebook.com/AndhrawithAmaravati Link to comment Share on other sites More sharing options...
Naga Posted January 15, 2020 Share Posted January 15, 2020 Very good initiative.... Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 15, 2020 Share Posted January 15, 2020 Good.. Link to comment Share on other sites More sharing options...
Naga Posted January 15, 2020 Share Posted January 15, 2020 Prashant kishore ni lageskunte poddi ee term Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.