Jump to content

తెదేపా కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం


kurnool NTR

Recommended Posts

ఈనాడు, అమరావతి, ఆత్మకూరు, న్యూస్ టుడే: మంగళగిరి సమీపంలో నిర్మించిన తెదేపా జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావలసిందిగా కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆహ్వానం పలికారు. పార్టీ కార్యాలయం ‘ఎన్టీఆర్ భవన్ ’ను డిసెంబరు 6న ఉదయం 10.03 గంటలకు ప్రారంభిస్తున్నామని, కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆయన ప్రకటనలో కోరారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...