sonykongara Posted March 22, 2019 Share Posted March 22, 2019 పార్టీ మారితే ‘కేసు’ క్లోజ్!22-03-2019 03:02:55 ఇటీవలిదాకా టీడీపీలో చురుగ్గా ఉన్న ఒక నాయకుడికి పలు విద్యా సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ఫీజు రీ ఎంబర్స్మెంట్కు సంబంధించిన కుంభకోణం చోటు చేసుకొందని ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపి ప్రభుత్వం నుంచి ఫీజు సొమ్ము రాబట్టారన్నది ఈ ఆరోపణల సారాంశం. పైగా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటూ విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేశారన్నది మరో ఆరోపణ! ఉమ్మడి రాష్ట్రంలో ఈ వ్యవహారం జరిగింది. అప్పటికి ఆ నాయకుడు టీడీపీలో లేరు. మరో పార్టీలో ఉన్నారు. ఆ ఫిర్యాదులపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు జరిపారు. రూ.35 కోట్ల వరకూ అవినీతి జరిగిందని ప్రాఽథమికంగా తేల్చారు. లోతుల్లోకి వెళితే కేసు తీవ్రత చాలా ఉండేదని అంటున్నారు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో విచారణ పెండింగ్లో పడింది. ఆ తర్వాత ఏపీ ఎన్నికలు వచ్చాయి. ‘గిఫ్ట్ - రిటర్న్ గిఫ్ట్’ ప్రక్రియ మొదలైంది. ఫీజు రీఇంబర్స్మెంట్ స్కామ్ ఎదుర్కొంటున్న... టీడీపీ నేత ఉన్నట్టుండి వైసీపీలో చేరిపోయారు. ఆయనకు టికెట్ కూడా వచ్చింది. తెలంగాణలో విచారణలో ఉన్న కేసు మరింత ముందుకు కదలకుండా ఆపేయాలని నిర్ణయించారని, పార్టీ మార్పిడి ఫలితమే ఈ బహుమతి అని కొందరు నాయకులు చెబుతున్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 22, 2019 Author Share Posted March 22, 2019 avanthi gada vidu Link to comment Share on other sites More sharing options...
ask678 Posted March 22, 2019 Share Posted March 22, 2019 AJ gaadu direct ga kummuthunnadu past week nundi...and covering all govt schemes and development including district editions... Good Job AJ Link to comment Share on other sites More sharing options...
MVS Posted March 22, 2019 Share Posted March 22, 2019 1 hour ago, sonykongara said: avanthi gada vidu Avanthi gadu mundu nunchi tdp ne ga Link to comment Share on other sites More sharing options...
ask678 Posted March 22, 2019 Share Posted March 22, 2019 1 minute ago, MVS said: Avanthi gadu mundu nunchi tdp ne ga Nope...2009 PRP join ayyadu...2014 lo TFP join ayyadu Ganta tho Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 22, 2019 Author Share Posted March 22, 2019 41 minutes ago, MVS said: Avanthi gadu mundu nunchi tdp ne ga prp-congi- TDP Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.