Jump to content

Recommended Posts

ఆదాయపు పన్ను పరిమితి రూ.5లక్షలకు పెంపువార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5లక్షల వరకూ ఉన్న వారు కూడా బీమా, పెన్షన్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ.

Link to comment
Share on other sites

రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్టు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. ఇప్పటి వరకు ఆదాయ పరిమితి రూ. 2.5 లక్షలుగా ఉండగా... ఒకే సారి దానిని రూ.5 లక్షల వరకు పెంచారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు... రూ.5 లక్షల పైబడిన ఆదాయం ఉన్నవారికి పన్ను వర్తిస్తుందన్నదే దాని ఉద్దేశం. అయితే, ఆదాయపు పన్ను చట్టంలో స్లాబులు మాత్రం మార్చలేదు. ఆదాయం రూ.5 లక్షలు దాటితే రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 12,500 కట్టాలి. అదే ఆదాయం రూ. 5లక్షల లోపు ఉంటే మాత్రం మొత్తం మినహాయింపు ఉంటుంది

orey idemi comedy ra 

Link to comment
Share on other sites

6 minutes ago, MVS said:

Piyush uncle... slabs kyda adjust chesthe bagundedi... 2.5L to 5L madya salary vunde vallu chala takkuva vuntaru

Link to comment
Share on other sites

1 hour ago, Gunner said:

Piyush uncle... slabs kyda adjust chesthe bagundedi... 2.5L to 5L madya salary vunde vallu chala takkuva vuntaru

Stock market lo index la paiki ponichi okesari kindaki padesadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...