Jump to content

టీఆర్ఎస్‌కు ఝలక్


Saichandra

Recommended Posts

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి. రామగుండంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కోరుకంటి చందర్‌కు తమ మద్దతు అని, చందర్ గెలుపుకు తాము కృషి చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...