Jump to content

బళ్లారి బావ:ఒక్క దెబ్బ కొట్టకుండా అప్పజెప్పి అప్పుడు కొట్టండి అరుపులు


AnnaGaru

Recommended Posts

అరేయ్ జఫ్ఫాన్స్ ఏంట్రా ఇది ...

బళ్లారి లో దీర్ఘ కలం పని చేసిన పని చేసిన శ్రీనివాసరావు అంటే జఫ్ఫాన్స్ కి ఎంత ప్రేమో.... 

 

-- లేట్ గ వస్తే తన చుట్టాన్నిఫ్లైట్ ఎక్కించలేదు(అది కూడా తనని కాదు చుట్టాన్ని) అని  AIRPORT MANAGER ని కడుపులో పిడి గుద్దులతో ఉతికి ఆరేసిన మిథున్ రెడ్డి తన పక్కన జగన్ అన్న మీద మర్డర్ అటెంప్ట్ చేస్తే  "శాంత మూర్తి దీక్ష లో ఉన్నాడు" ఆ రోజు ....ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు అంట శ్రీనివాసరావు ని .....పైగా శాంతం గ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అన్న వెనుక :roflmao:

- VIP రూమ్ లో ఒక్క దెబ్బ కొట్టలేదు అంట...శ్రీనివాసరావు ని చూసి పదిహేను మంది ధీరులు శాంతమూర్తులు మౌనం గ వ్రతం చేసారు  ...

- రూమ్ బయట ఉన్న CISF కూడా లోపాలకి వెళ్లాల/పిలవల ...VIP room నుంచి పోలీస్ అప్ప జెప్పి  "అప్పుడు" పోలీస్ +సెక్యూరిటీ వచ్చి వాడ్ని రూమ్ బయట కి తెచ్చిన వెంటనే శాంతమూర్తులు కాస్త  ఒక్కసారి ఎయిర్పోర్ట్ దద్దరిల్లేలా  "వాడ్ని చంపండి,కొట్టండి" కేకలు

- ఉతికి ఆరేస్తారు ర మర్డర్ అటెంప్ట్ చేస్తే ఏ నాయకుడి పైన అయినా ..అట్లాంటిది శాంతమూర్తులు  మారిన జఫ్ఫాన్స్

 

జగన్‌ పక్కన ఉన్నవారు(మిథున్ కూడా ) వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ... మర్డర్ అటెంప్ట్ చేసిన శ్రీనివాసరావు మీద ఎంత ప్రేమో, కేసు నిలబడకుండా ఉండేందుకు వాంగ్మూలం ఇవ్వట్లేదు :roflmao:

 

**** శ్రీనివాసరావు  గాడు బళ్లారి రెస్టారంట్ నుంచి వైజాగ్ వచ్చాడు :surprise: 

MRC5xL.gif

 

ప్రత్యక్ష సాక్షి వివరణ ఒక సరి చుడండి 

 

 

 

 

 

Link to comment
Share on other sites

Idem chusaru.. ee story writing chudandi

 

*అసలు ప్లాన్..*

- ఎయిర్ పోర్ట్ లో శ్రీనివాస్ దాడిలో జగన్ గాయపడాలి

- పోలీసులు వచ్చి వైద్యం పేరుతో తాము ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం తాము స్కెచ్ గీసిన ఆస్పత్రికి తరలిస్తారు

- విషం పూసిన కత్తి దిగిందని.. అత్యవసర చికిత్స పేరుతో జగన్ శరీరంలోకి విషం ఎక్కిస్తారు

- సెక్యురిటి పేరుతో ఆస్పత్రిని తమ ఆధీనంలో కి తీసుకుంటారు *(అచ్చం జయలలిత ఉదంతం లాగా)*

- కొన్ని రోజులు చికిత్స ల పేరుతో ఆరోగ్యంగా ఉన్న మనిషిని అనారోగ్యంతో మంచం పట్టేలా చేస్తారు

- ఇదిలా జరుగుతుండగానే శ్రీనివాస్ ని జైల్లో పెట్టించి యావజ్జేవ ఖైదు చేస్తారు

- వారి కుటుంబానికి ఎంతో కొంత ముట్టజెప్పి చేతులు దులుపుకుంటారు

- 2019 లో ప్రతిపక్షం లేకుండానే ఎన్నికలకు వెళ్లి గెలుస్తారు

- చచ్చేంత వరకు సీఎంగా నేనే కొనసాగాలని కన్న కలల్ని నిజం చేసుకుంటాడు.
*(జగన్ ఉంటే ఇవన్నీ సాధ్యం కావు)*

- కానీ జగన్ హైదరాబాద్ రావడంతో ప్లాన్ మొత్తం తలకిందులు అయ్యింది.. 

*ఆ ఫ్రస్ట్రేషన్ ప్రెస్మీట్ లో చూశాం*

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...