Jump to content

నయా ధర్మ ప్రభవులు


AnnaGaru

Recommended Posts

ఆపత్కాలం లో  రాష్ట్రము లో మిగతా పనులు చూసుకుంటూ ఎక్కడ ఉన్న మల్లి వెంటనే శ్రీకాకుళం చేరుకుంటూ ఒకాయన రేయనకా పగలనక చెయ్యగలిగింది చేస్తున్నాడు,చేయిస్తున్నాడు..

కానీ ఆయనకి మాత్రం వంకలు(అది కూడా అయన మాటలు ఉత్త పనికి రాని విషయాల్లో  సాక్షి లో అటు తిప్పి ఇటు తిప్పి శునకానందం)

 

అదే ఆర్తనాదాలు మధ్య "అక్కడే " ఫిడెల్ వాయించే వాళ్ళు ఈ నయా ధర్మాత్ములు మాత్రం ఉద్ధారకులు ....

 

శ్రీకాకుళం హోటల్లో ఒకాయన ..కవాతులు అని పిచ్చి కూతలు కూసి ఇప్పుడు మల్లి ఇక్కడ తేలి 

 

 

టెక్కలి అల్లాడుతుంటే టెక్కలి కాబోయే MLA అని చెప్ప్తుకుంటూ ఇంకొకాయన 

e dharma e party program pettindi 16-OCT(5 days after tufan and )......Tufan lo phdel talam...

Srikakulam Sakshi lo idi Sairaj gadi petrol main news.....inko mudu pagelu emo Jaffa padayatra

page.jpg

 

 

 

ఇంకో మరువని ఘటన 

60 మంది చనిపోయిన ఘటన ఒక పక్క పిండిస్తుంటే అదే రోజు....  మిగతా వాళ్ళకి కనీసం హెలికాప్టర్ కూడా పంపక హాస్పిటల్ దారిలో 25 మంది చనిపోతే ఇంకొకాయన అయన మాయ సభ లో .....కనీసం బాడీస్ కూడా సరిగ్గా హ్యాండోవర్ చెయ్యక చేతుల్లో ఎత్తుకుని ఎవరికీ వాళ్ళు తీసుకెళ్తుంటే.....ఆ పేద గుడిసె ఇంటి దగ్గర వారికీ వర్షం వచ్చి బాడీస్  వర్షం లో వదిలేసి ఏడుస్తుంటే ఇక్కడ మాయ సభ లో ఫిడెల్ 

img_13-16

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...