Jump to content

arun jaitley act as lawyer on behalf of bank fraudster


ravindras

Recommended Posts

- గాంధీని చంపిన వాడి తరపు లాయర్‌ ఎవరో తెలుసా ? 
రామ్‌ జఠ్మలాని (బిజెపి నాయకుడు)

- రాజీవ్‌ గాంధీని చంపిన వాళ్ళ తరపున లాయర్‌ ఎవరో తెలుసా ? 
రామ్‌ జెఠ్మలాని

- రేప్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాబా లాయర్‌ ఎవరో తెలుసా ?
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

వోడా ఫోన్‌ టాక్స్‌ స్కాం కేసులో వోడా ఫోన్‌ సంస్థ తరపున లాయర్‌ ఎవరో తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

- గుజరాత్‌ రూ.500 కోట్ల బ్యాంకు స్కాం అపరాది లాయర్‌ ఎవరో తెలుసా ?
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

- భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో 25 వేల మంది మరణానికి, లక్షలాది మంది క్షతగాత్రులు కావటానికి కారణం అయిన అండర్సన్‌ తరపు న్యాయవాది ఎవరో తెలుసా ?
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

- క్రీడల కుంభ కోణం చేసిన లలిత్‌ మోడీ లాయర్‌ ఎవరో తెలుసా ?
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ భర్త, కుమార్తె

- సహారా స్కామ్‌ సుబ్రతా రారు లాయర్‌ ఎవరో తెలుసా ?
బీజేపీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌

Link to comment
Share on other sites

ram jethmalani worked as a lawyer for a1 for some time. 

once bjp lose election arun jaitley, ravi shankar prasad can argue behalf of a1, a2. or they can treat a1 and a2 as cows and "milk as much as they can get now"

arun jaitley helped vijay mallya to leave country by changing terms in look out notice from detain to inform

only bhakts believe feku and his ministers

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...