Gunner Posted February 18, 2018 Share Posted February 18, 2018 పంజాబ్ నేషనల్ బ్యాంక్లో భారీ కుంభకోణం మరవకుముందే అలాంటి తరహా మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది. పీఎన్బీకి చెందిన ముంబయి శాఖలో రూ.11 వేలకోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా మిలియన్ డాలర్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రొటొమాక్ పెన్నుల కంపెనీ మాతృసంస్థ భారత్లోని వివిధ బ్యాంకుల్లో రూ.800 కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు సమాచారం. రొటొమాక్ కంపెనీ యజమాని అయిన విక్రమ్ కొఠారి ఐదు బ్యాంకుల్లో రూ.800 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు పలు నియమాలను ఉల్లంఘించి కొఠారికి అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొఠారి యూనియన్ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, అలహాబాద్ నుంచి రూ.352 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఆయన ఇప్పటివరకూ అసలును కానీ, వడ్డీని కానీ బ్యాంకులకు తిరిగి చెల్లించనట్లు తెలుస్తోంది. కాన్పూరులోని కొఠారి కార్యాలయం కూడా గత కొన్ని వారాలుగా మూతపడి ఉంది. ఆయన కూడా కనిపించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై అలహాబాద్ బ్యాంకు మేనేజర్ స్పందిస్తూ.. కొఠారి ఆస్తులు అమ్మి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్బీని మోసగించి రూ.11,400 కోట్లు అప్పుగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ రొటొమాక్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. Link to comment Share on other sites More sharing options...
Gunner Posted February 18, 2018 Author Share Posted February 18, 2018 Janalu Banks lo dabbu dachukovalante bhayapade stithi ki testaremo chivaraki... Link to comment Share on other sites More sharing options...
Dravidict Posted February 18, 2018 Share Posted February 18, 2018 800Cr chillara dongatanalaki kuda separate thread endhuku anna Link to comment Share on other sites More sharing options...
Gunner Posted February 18, 2018 Author Share Posted February 18, 2018 5 minutes ago, Dravidict said: 800Cr chillara dongatanalaki kuda separate thread endhuku anna Aedina business plan set chesi.... Loan teesukuni abscond avaam... easiest way to become rich in India la ayyindi.... Link to comment Share on other sites More sharing options...
KING007 Posted February 18, 2018 Share Posted February 18, 2018 Inka enni scams bayata paduthayo....... Link to comment Share on other sites More sharing options...
katti Posted February 18, 2018 Share Posted February 18, 2018 34 minutes ago, Gunner said: Aedina business plan set chesi.... Loan teesukuni abscond avaam... easiest way to become rich in India la ayyindi.... idhi eppati nuncho vunnadhega... ippudu numbers perugutunnayyi anthe Link to comment Share on other sites More sharing options...
MVS Posted February 18, 2018 Share Posted February 18, 2018 53 minutes ago, Gunner said: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో భారీ కుంభకోణం మరవకుముందే అలాంటి తరహా మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది. పీఎన్బీకి చెందిన ముంబయి శాఖలో రూ.11 వేలకోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా మిలియన్ డాలర్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రొటొమాక్ పెన్నుల కంపెనీ మాతృసంస్థ భారత్లోని వివిధ బ్యాంకుల్లో రూ.800 కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు సమాచారం. రొటొమాక్ కంపెనీ యజమాని అయిన విక్రమ్ కొఠారి ఐదు బ్యాంకుల్లో రూ.800 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు పలు నియమాలను ఉల్లంఘించి కొఠారికి అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొఠారి యూనియన్ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, అలహాబాద్ నుంచి రూ.352 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఆయన ఇప్పటివరకూ అసలును కానీ, వడ్డీని కానీ బ్యాంకులకు తిరిగి చెల్లించనట్లు తెలుస్తోంది. కాన్పూరులోని కొఠారి కార్యాలయం కూడా గత కొన్ని వారాలుగా మూతపడి ఉంది. ఆయన కూడా కనిపించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై అలహాబాద్ బ్యాంకు మేనేజర్ స్పందిస్తూ.. కొఠారి ఆస్తులు అమ్మి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్బీని మోసగించి రూ.11,400 కోట్లు అప్పుగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ రొటొమాక్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. Eediki modi saab vachina taruvata z security icharu anta Link to comment Share on other sites More sharing options...
DVSDev Posted February 18, 2018 Share Posted February 18, 2018 Thokka ley Anni nelalu jail lo vunna Jaffa gaanneyyy Bayata vadili thamasha choostunnaaru - dorakani vaanni that too Gujju gaanni inka deni ki pattukuntaaru Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.