Jump to content

Vulavacharu

Members
  • Posts

    1,298
  • Joined

  • Last visited

  • Days Won

    2

Everything posted by Vulavacharu

  1. కావలి వద్ద తీరం దాటనున్న ‘వర్ద’ విశాఖపట్నం: అండమాన్‌ తీరం వద్ద ఏర్పడిన ‘వర్ద’ తుపాను కోస్తాంధ్రలోని కావలి వద్ద తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతమిది మచిలీపట్నానికి 870 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. 12వ తేదీ రాత్రికి ఇది కావలి-బిట్రగుంట సమీపంలోనే తీరాన్నిదాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే తీరాన్ని దాటకముందే దీని తీవ్రత క్రమంగా తగ్గే అకాశముందని వాతావరణశాఖ భావిస్తోంది. ప్రస్తుతమిది పశ్చిమ వాయువ్యదిశగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణశాఖకు చెందిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతంస ముద్రంలోనే పెనుతుపానుగా మారిన వర్ద ప్రభావంతో ఆపరిసర ప్రాంతాల్లో గంటకు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరో వైపు 11వతేదీ రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోస్తాంధ్రలోని మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కూడా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. విద్యుత్‌, సమాచార వ్యవస్థలకు సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టాలని సీఎం ఆదేశించారు. చంద్రబాబు గల్ఫ్‌ పర్యటన రద్దు వర్ద తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. వర్ద తుపాను, నోట్ల రద్దు అంశాలను సమర్థంగా ఎదుర్కోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. విపత్తు నిర్వహణ, ఆర్థికశాఖ అధికారులు, బ్యాంకర్లతో శనివారం ఉదయం సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
  2. Bezawada lo command control center ready. Costal area ki NDRF was sent.
  3. Malli Gammon!??? Bad move. Eppatiki complete ayyeno??????? Hu.
  4. HCL and Wipro are coming to Medha towers, opposite to Gannavaram airport, in January/February 2017. Internal news. Don't ask for links.
  5. చంద్రబాబును కలిసిన మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ 19-10-2016 21:20:32 విజయవాడ: సీఎం చంద్రబాబును మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ టెల్లర్ హాస్ కలిశారు. అమరావతిలో మైక్రోసాఫ్ట్‌ సెంటర్‌ స్థాపన సాధ్యాసాధ్యాలపై ఇరువురు చర్చించారు.
  6. Mana party ni bayata vesukovadam endukule brother. I am stopping this topic here from my side.
  7. Akkadi farmers 1cr aa, 10cr or inka emantunnaro kaneesam maatlade vaallu leru. Adi problem akkada.
  8. Gannavaram area ki airport pothe chaala nastam. Kaneesam daanni compensate cheyyataaniki konni projects announce chesthe manchidi.
  9. Business wise meeru cheppedi correct. Govt. ki ekkada cost taggithe akkadiki potundi. Kaavalante money Kooda karchupedutundi like Polavaram canal kosam ysr govt. 3 lakhs isthe, CBN govt. 38 to 46 lakhs per acre ichhindi Gannavaram constituency lo, avasaram kaabatti.
  10. Collector Babu, JC Gandham Chandrudu, Sub collector Lakshmi Sha, irrigation dept experts tho five plans ready chepincharu for canal diversion and released two options for farmers.Farmers 20lakhs spend chesi three designs chepinchare. Both parties did not agree for any and collector, JC, sub collector are not ready for talks. I talk to couple of farmers yesterday too. They are not against to give lands. They have concerns about villages are getting split. They want small alignment changes to save villages. Govt. side officers are saying "we don't want to hear you. Do as we say." As nobody is listening to them, farmers went to court. 95% those went to court are TDP supporters.
  11. http://epaper.andhrajyothy.com/947433/Vijayawada/25.09.2016#page/6/2
  12. Today AJ Vijayawada news http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/947433/cbf9a3eb-b4d6-4651-8925-293007782afb
  13. Overnight lo cheyyali ani assalu aasinchatam ledu brother. Gannavaram, Nuzvid side assalu eedaina development vastundi Anna aasakooda potundi. Evaru nijalu maatladatam ledu. Ee areas lo meeku telisina mana TDP vaalatho okkasaari maatladandi. You will know lot more.
  14. @Gotcha, Development ekkada vachhina manchide brother. Vere chota vastunnadni edupu ledu. Mana daggara problems solve cheyyadani ki try cheyyakunda blame raithula paina neduthunnarane baadha.
  15. Babu Garu emi aalochistunnaro telavadu. Krishna dt lo kooda eedaina pettadaaniki land vundi. Nuzvid-Katrenipadu daggara 4500 acres govt. land vundi. Suravaram-Veerapanenigudem daggara 1450 acres govt. land vundi. Idi proposed Amaravathi outer ring road pakkana. Thotapalli lo 450 acres govt. land vundi. Inka ilanti lands chala vunnai Krishna dt. lo. Mallavalli lo assigned land 470 acres vundi. Vaallaku dabbu ichhi teesukuntaami tondarapadi announce chesaru. Govt. daggara money ledu. Ippudu vaallu chettekkaru. Meerega dabbu istanannaru ani antunnaru. Krishna dt. Gannavaram area ki sambandhinchi chaala tondarapaatu nirnayalu. Vaatini solve cheyyali ani evariki ledu, officers ki gaani, prajaprathinidhulaki gani. CBN daggariki velli nijalu chepparu. Aayana kooda tanamanasulo emundo cheppadu. Blame anta raitula meeda vesi tappukuntunnaru.
  16. Gannavaram airport ki Eluru canal diversion poorthi ga govt. miss handling ani janam gola peduthunnaru. Rajadhani lands ki kooda beginning lo opposition raaleda? JC Sridharan ni Mussori nundi back ki pilipinchi solve chesaruga. Ikkada airport lands kaani, canal diversion land gurinchi kaani assalu raitulatho maatladevade ledu. Govt. officials maatladaru, Vamsi pattinchukodu. Gannavaram lo raithulu land isthanantunnaru. Konthamandi more compensation kosam voice raise chestunnaru. Kaani vaallatho maatlade vade ledu from govt. side.
×
×
  • Create New...