Jump to content

3mar

Members
  • Content Count

    593
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    1

Everything posted by 3mar

  1. Over 30,000 rape cases; only 1 in 4 convicted https://timesofindia.indiatimes.com/india/over-30000-rape-cases-only-1-in-4-convicted/articleshow/63748925.cms
  2. Delhi gang-rape case: Nirbhaya's mother moves court, seeks execution of death sentence to convicts The parents of the 23-year-old paramedic student, who was brutally gang-raped on December 16, 2012, in a moving bus in Delhi, on Thursday approached a court in Delhi to expedite procedure to hang all the convicts in the case. https://m.economictimes.com/news/politics-and-nation/delhi-gang-rape-case-nirbhayas-mother-moves-court-seeks-execution-of-death-sentence-to-convicts/videoshow/67995621.cms
  3. As per political pundits, till now only 3 Rape incidents happened in India - Warangal Acid attack , Delhi Nirbhaya and Hyderabad Disha (even after encounter of Warangal acid attackers) YSR, KCR Heroes అయ్యిపోయారు! Modi ఎప్పుడు Hero ఆవుతాడో?!.... http://www.ecoti.in/DWIGMa9
  4. దొరగారి ఇంట్లో కుక్కకి వైద్యం చేస్తూ Injection చేస్తే, ఆ కుక్క చనిపోతే Injecton ఇచ్చిన వెటర్నరీ డాక్టర్ ని Govt Duty నుంచి ఆఘమేఘాలు మీద సస్పెండ్ చేసారు ఇప్పుడు ఒక లేడీ వెటర్నరీ డాక్టర్ కనిపించకుండా పోతే, Complaint ఇవ్వడానికి వచ్చిన Parents తో అసభ్యం గ మాట్లాడిన పోలీస్ ల మీద చర్య తీసుకోవడానికి చాలా సమయం పట్టింది దొరగారికి! ఇప్పుడు ఒక లేడీ వెటర్నరీ డాక్టర్ ని మానవ మృగాలు అత్యంత పాశవికంగా మానభంగం చేసి కాల్చి చంపేస్తే, స్పందించడానికి చాలా సమయం పట్టింది దొరగారికి!! Huzurnagar Election Results రాగానే నిమషాల్లో press meet పెట్టి గంటసేపు దంచికొట్టిన దొరగారికి గతం లో కొండగట్టు RTC Bus Accident లో చనిపోయిన 9౦ మంది యాత్రికుల కోసం, తమ ప్రభుత్వం తప్పిదం వల్ల చనిపోయిన 25 Intermediate Students కోసం, ఇప్పుడు ఈ నిర్భయ ఇన్సిడెంట్ లో మాన ప్రాణాలు కోల్పోయిన ఆడ బిడ్డ కోసం సమయానికి స్పందించి చర్యలు తీసుకోవడానికి మాత్రం సమయం ఉండదు!!
  5. దొరగారి ఇంట్లో కుక్కకి వైద్యం చేస్తూ Injection చేస్తే, ఆ కుక్క చనిపోతే Injecton ఇచ్చిన వెటర్నరీ డాక్టర్ ని Govt Duty నుంచి ఆఘమేఘాలు మీద సస్పెండ్ చేసారు ఇప్పుడు ఒక లేడీ వెటర్నరీ డాక్టర్ కనిపించకుండా పోతే, Complaint ఇవ్వడానికి వచ్చిన Parents తో అసభ్యం గ మాట్లాడిన పోలీస్ ల మీద చర్య తీసుకోవడానికి చాలా సమయం పట్టింది దొరగారికి! ఇప్పుడు ఒక లేడీ వెటర్నరీ డాక్టర్ ని మానవ మృగాలు అత్యంత పాశవికంగా మానభంగం చేసి కాల్చి చంపేస్తే, స్పందించడానికి చాలా సమయం పట్టింది దొరగారికి!! Huzurnagar Election Results రాగానే నిమషాల్లో press meet పెట్టి గంటసేపు దంచికొట్టిన దొరగారికి గతం లో కొండగట్టు RTC Bus Accident లో చనిపోయిన 9౦ మంది యాత్రికుల కోసం, తమ ప్రభుత్వం తప్పిదం వల్ల చనిపోయిన 25 Intermediate Students కోసం, ఇప్పుడు ఈ నిర్భయ ఇన్సిడెంట్ లో మాన ప్రాణాలు కోల్పోయిన ఆడ బిడ్డ కోసం సమయానికి స్పందించి చర్యలు తీసుకోవడానికి మాత్రం సమయం ఉండదు!!
  6. ipppudu ee BahuBali elevations avasrama??..............let hiim do cycle yatra across all constituencies or paada yathra within constituencies and fight on peoples issues. Cadre ki vere option leka Babu yemi decision thesukunna accpet chesi defend chesukontaru!.......but People accept cheyyali!!
  7. కేంద్ర బలగాల గుప్పిట్లో మెఘా మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో మెఘా అవినీతి చిట్టా దొరికిందా…? ఐటీ అధికారులు ఇప్పుడదే కూపీ లాగుతోన్నారా…? రెండ్రోజులగా సోదాలు సాగుతోన్న… ఇవ్వాళే మెఘా ఇంటిని కేంద్రబలగాలు తమకు గుప్పిట్లోకి ఎందుకు తీసుకున్నారు…? మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో అసలేం జరుగుతోంది…? మెఘా ఇంజనీరింగ్ సంస్థ అధినేత మెఘా కృష్ణారెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై ఇంకా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 40గంటలకు పైగా సోదాలు నడుస్తూనే ఉన్నా… ఇంకా లెక్క తేలటం లేదు. అధికారులు విడతల వారిగా, అనుమానం ఉన్న ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఐటీ సంస్థల దాడులతో పాటు.. మెఘా కృష్ణారెడ్డి ఇంటి దగ్గర భారీగా కేంద్రబలగాలు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాములుగా అయితే… ఐటీ సోదాల సమయంలో స్థానిక పోలీసుల సహాయం తీసుకుంటూ ఉంటారు. కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అంటే లోకల్‌ పోలీసులతో పాటు… కేంద్రబలగాల రక్షణ ఉంటుంది. కానీ… మెఘా ఇంటి వద్ద మాత్రం నిన్నటి కన్నా ఎక్కువగా కేంద్ర బలగాలను భారీగా మోహారించారు. అసలు స్థానిక పోలీసుల సహాయం కోరకుండా… ఐటీ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు కనపడుతోంది. పక్కా వ్యూహంతో, పక్కా సమాచారంతోనే ఐటీ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక ప్రభుత్వం మెఘాకు అత్యంత సన్నిహితంగా ఉంటుందన్న పక్కా సమాచారంతోనే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ లోకల్‌ పోలీస్‌ సహాయం కోరలేదని, కేంద్రం నుండి… ఇతర నిఘా ఏజెన్సీల నుండి ఈమేరకు ఐటీ పూర్తిగా కేంద్ర బలగాలనే వాడుకుంటున్నట్లు కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెఘా ఇంట్లో ఏం జరుగుతుందో సమాచారం బయటకు వెళ్లకుండా కేంద్ర సంస్థలు జాగ్రత్తపడుతుండటం చూస్తుంటే… మెఘా పని ఇంక అంతే, కేంద్రం దృష్టి మెఘాపై పడినట్లు కనపడుతోందని అంటున్నారు. https://tolivelugu.com/megha-krishnareddy-home-and-offices-under-central-force-observance/
  8. మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌? వేల కోట్ల బిజినెస్‌తో దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించిన మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ కాబోతున్నారా…? ఐటీ సోదాల్లో అక్రమ లావాదేవీల అంశం బట్టబయలైందా…? ఈడీ కూడా అందుకే ఎంటరవుతోందా…? రెండ్రోజుల సోదాల్లో… ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు, హర్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోగా, ఇంకా వేల కోట్ల అంశాలపై మెఘా కృష్ణారెడ్డి నుండి సమాధానం రాబట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ కూడా సీన్లోకి ఎంటరై… దీనిపై నిజాలు నిగ్గు తేల్చే అవకాశం కనపడుతోంది. మనీలాండరింగ్ పై రవిప్రకాశ్‌ ఇచ్చిన కీలక డాక్యుమెంట్స్ వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆ ఆధారాలకు తోడు… సోదాలలో లభ్యమైన అంశాలను క్రోడీకరించిన తర్వాత… కేంద్ర సంస్థలు అవకతవకలు జరిగినట్లు నిర్దారించుకన్నట్లు తెలుస్తోంది. ఇక మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ తప్పకపోవచ్చని, మనీలాండరింగ్.. హవాలా అంశంలో ఆయన జైలుకు వెళ్లక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. https://tolivelugu.com/is-megha-krishna-reddy-arrest/
  9. సీన్లోకి ఈడీ! మెఘా ఇంజనీరింగ్ సంస్థపై, మెఘా కృష్ణారెడ్డిపై రెండ్రోజులుగా సాగుతోన్న ఐటీ దాడుల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ సోదాల్లో వేల కోట్ల అంశాలపై లెక్కలు తేలాల్సి ఉండటం, హావాలా రూపంలో వచ్చిన డబ్బులతో లావాదేవీలు జరిగినట్లు ఐటీ అనుమానంగా ఉండటంతో… ఈడీ రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం జరుగుతోన్న సోదాలు మరో రెండు-మూడు రోజులు కొనసాగే అవకాశం కనపడుతోంది. అయితే, ఈ సోదాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఐటీ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. భారీ హవాలా మనీ చేతులు మారిందని ఇప్పటికే ఐటీ ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మొత్తం వ్యవహరంలో ఈడీ కూడా రంగంలోకి దిగబోతోంది. వేల కోట్ల నిధులు ఎటు నుండి ఎటు వెళ్లాయి, ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది, సూట్‌ కేసు కంపెనీల లెక్కలతో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఐటీ అనుమానం వ్యక్తం చేస్తోంది. రెండ్రోజుల సోదాల్లో… ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు, హర్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోగా, ఇంకా వేల కోట్ల అంశాలపై సమాధానం రాబట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ సీన్లోకి ఎంటరై… దీనిపై నిజాలు నిగ్గు తేల్చే అవకాశం కనపడుతోంది. అయితే… ఇప్పటికే సేకరించిన ఆధారలతో… మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ తప్పకపోవచ్చని, మనీలాండరింగ్.. హవాలా అంశంలో ఆయన జైలుకు వెళ్లక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. https://tolivelugu.com/enforcement-directorate-going-to-arrest-megha-krishna-reddy-in-illegal-asset-case/
  10. https://tolivelugu.com/megha-krishna-reddy-focus-shift-to-rtc-lands-in-telangana/ ఆర్టీసీ భూములపై మెఘా కన్ను పడిందా?? ఆర్టీసి కార్మికులను అస్సలు పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఆర్టీసి కి చెందిన భూములేనా?? నిజమే అంటున్నారు ఆర్టీసి నాయకులు.తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఆర్టీసీకి 1375 ఎకరాల భూమి ఆయా దిపొ ల పరిధిలో ఉంది.ఈ భూముల విలువ మార్కెట్ ధర ప్రకారం అంచనా వేస్తే 30వేల కోట్లకు పై మాటే అంటున్నారు ఆర్టీసీ నాయకులు. ఒక్క హైదరాబాద్ బస్ భవన్ దగ్గర భూమి ధర దాదాపు 400 కోట్లు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ భూముల మీద కన్నుపడే ఆర్టీసీని మేఘ కు అప్పగిస్తే , మొత్తం భూములను వాడుకోవచ్చు అన్నది ఈ భూ బకాసురుడు మాస్టర్ ప్లాన్ వేశాడని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఆస్తుల విలువ తక్కువగా చూపిస్తూ అసలు ఏమి లేదు అని ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపిస్తున్నా రని మండిపడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పే లెక్కలకు పొంతన లేదంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఆర్టీసి నీ ప్రైవేట్ పరం చేసి , ఆర్టీసీ భూములను లాక్కునే భయంకర కుట్ర దాగుందని ఆర్టీసీ నాయకులు అంటున్నారు
  11. https://tolivelugu.com/cnn-news18-open-statement-about-megha-krishna-reddy-funding-to-telugu-state-leading-politicians/ ఏ పార్టీకి ఎన్నేన్ని కోట్లు… మేఘా లెక్కలు..! మూడు రోజులుగా మేఘ కృష్ణా రెడ్డి ఇండ్లు, ఆఫీసుల పై జరుగుతోన్న ఐటీ దాడుల్లో మేఘా పంపకాల అంశం తెరమీదకు వస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగిన మేఘా… తన ఇంట్లో ఆయా లెక్కల చిట్టా దొరికిందని cnn news18 సంచలన వార్తను ప్రసరించింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి 100కోట్లు పంపినట్లు ఐటీ గుర్తించించింది. అంతే కాదు ఈ మూడు రోజుల్లో వేల కోట్ల అక్రమ ఆస్తుల లెక్కలు కూడా బయటపడుతున్నాయి. మూడో రోజు అధికారులు బయటకు వెళ్తూ ఓ ఇనుప పెట్టే పట్టుకెళ్లటం చూస్తుంటే…. ఖచ్చితంగా కీలక డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు భావించవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అయితే సోమవారం నుండి ఈడీ కూడా రంగం లోకి దిగబోతుంది.
  12. https://tolivelugu.com/central-govt-serious-on-megha-krishna-reddy-scams/ మెక్కిన మొత్తం కక్కించే దిశగా కేంద్రం చర్యలు కేంద్రం దూకుడు పెంచింది. మేఘా కృష్ణారెడ్డిపై ఇలాంటి దాడులు జరుగుతాయని సామాన్య ప్రజానీకం, మేధావి వర్గాలు అసలు ఊహించనే లేదు. ఒక్కసారి కేంద్రం జూలు విదిల్చింది. ఇంతకాలం తాను ఆడిందే ఆటగా పాటగా భావించిన కృష్ణారెడ్డి కేంద్రం చర్యలతో ఒక్కసారిగా షాక్ కి గురయినట్లు తెలుస్తుంది. 4 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి ఈ మధ్య కాలంలో ఒకరిపై ఐటి రైడ్ కి ఈడీ తనిఖీలకు ఇన్ని కంపెనీల బలగాలను ఉపయోగించలేదు. కేంద్రం కృష్ణా రెడ్డి కి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని ఆయనకు సంబంధించిన కొన్ని కీలక వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని చేస్తుంది. తన డబ్బు పలుకుబడితో రెండు రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎదిగిన అక్రమ శిఖరం కృష్ణారెడ్డి ఈ మధ్యే కేంద్రంలోని ఒక కీలక నేతను కూడా ఒక పని విషయంలో బెదిరించాడని, వెంటనే ఆ కీలక నేత కేంద్రంలోని నెంబర్ 2 పొజిషన్ దృష్టికి తీసుకెళ్లాడని దాని ఫలితమే ఈ రైడ్లు, తనిఖీలని విశ్వసనీయ సమాచారం.
  13. బినామి గడప లొ సునామీ పిల్లి బిత్తిరీ పింక్ బినామీ బ్యాచ్ కి సునామి
  14. మేఘా కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు publish-time 11/10/2019 | 11:15 IST హైదరాబాద్‌: మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణారెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. కృష్ణారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
×