Sravanlokesh Posted September 25, 2010 Share Posted September 25, 2010 హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తి అయింది. కన్వీనర్ కోటాలో లక్షా 49 వేల సీట్లు భర్తీ అయ్యాయి. 43,034 సీట్లు మిగిలిపోయాయి. ఆఫ్షన్'లు సరిగా ఇవ్వని కారణంగా నాలుగు వేల మందికి సీట్లను నిరాకరించారు. ఫార్మసీ వారు 1713 మంది మాత్రమే సీట్లు తీసుకున్నారు. బల్క్ ఎస్ఎంఎస్'లపై నిషేధం ఉన్నందున విద్యార్థులకు మెసేజ్'లు పంపలేకపోతున్నామని ఉన్నత విద్యా మండలి అధికారులు చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
Mahesh Tummala Posted September 25, 2010 Share Posted September 25, 2010 Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted September 25, 2010 Share Posted September 25, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.