Jump to content

పట్టాలు తప్పిన డీఎంయూ ప్యాసింజర్


Sravanlokesh

Recommended Posts

విజయనగరం : విజయనగరం జిల్లా గాజులరేక సమీపంలో మంగళవారం ఉదయం డీఎంయూ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విశాఖ నుంచి కోరాపూట్ వెళుతున్న ప్యాసింజర్ రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. కాగా ఈ ఘటనతో ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...