Sravanlokesh Posted September 19, 2010 Share Posted September 19, 2010 తానొక్కడే తెలంగాణ వాదినన్నట్టు వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తన్ని తరిమే రోజులొస్తున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని చందాలు వసూలు చేస్తున్న కేసీఆర్ బండారం ఒకటి రెండు నెలల్లో బయటపడుతుందన్నారు. శనివారమిక్కడ జిల్లా టీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్ళలో తెలంగాణ ఇవ్వకుంటే సోనియాను బజారుకీడుస్తానన్న కేసీఆర్.. ప్రస్తుతం మాట్లాడకపోవటంలో అర్థమేమిటని ప్రశ్నించారు Link to comment Share on other sites More sharing options...
Spammer Posted September 19, 2010 Share Posted September 19, 2010 :shakehands: Link to comment Share on other sites More sharing options...
Korrapati NBK Posted September 19, 2010 Share Posted September 19, 2010 mamuluga kottagudadhu :hitwithrock: down down kcr Link to comment Share on other sites More sharing options...
vijay_678 Posted September 19, 2010 Share Posted September 19, 2010 Link to comment Share on other sites More sharing options...
Disco King Posted September 19, 2010 Share Posted September 19, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.