Chakri Posted August 20, 2010 Share Posted August 20, 2010 సినిమాల్లో అయితే ఎవరికైనా అన్యాయం జరిగితే తన హీరోయిజంతో ఒక యాభై అరవై మందిని గాల్లోకి ఎగిరేలా తన్నే హీరో,నిజ జీవితంలో తనకే జరిగిన అన్యాయానికి తల్లడిల్లిపోతూ,తనకు అన్యాయం జరుగుతూందని మీడియా ముందు వాపోయాడు.అసలు విషయం ఏమిటంటే ప్రముఖ తెలుగు హీరో, ఇటీవలే కృష్ణ వంశీ దర్శకత్వంలో "మహాత్మ"అనే చిత్రంతో తన వందవ చిత్రాన్ని కూడా పూర్తి చేసుకున్న తెలుగు హీరో శ్రీకాంత్ హైదరాబాద్ నగర శివార్లలో ఫాం హౌస్ కట్టుకోటానికి వీలుగా కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు.ఎలాగూ తెలంగాణా వచ్చాక ఈ స్థలాలన్నీ మనమే కదా కబ్జా చేసేది అన్న భావంతో కొంత మంది స్థానికులు ఈ స్థలాన్ని ఇప్పుడే కబ్జా చేశారు.ఏం చేయాలో పాలు పోని హీరో శ్రీకాంత్ "నా స్థలం కాగితాలన్నీ పక్కాగా ఉన్నాయి.అయినా నా స్థలాన్ని కబ్జా చేశారు"అంటూ మీడియా ముందు వాపోయాడు. Link to comment Share on other sites More sharing options...
Sravanlokesh Posted August 20, 2010 Share Posted August 20, 2010 :bawling: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.