Jump to content

పిల్ల బావుందన్న మెగాస్టార్: రామ్‌చరణ్ పెళ్లి రూమర్లు


Jag@NTR

Recommended Posts

ఇటీవల మెగాస్టార్ హైదరాబాదులోని జూబ్లిహిల్స్‌లో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతనితో మాట్లాడుతుండగా ఆయన కుమార్తె కాలేజీకి వెళ్లేందుకు బయటకు వచ్చిందట. అప్సరసలా ఉన్న ఆ అమ్మాయిని చూసిన చిరు, అమ్మాయి ఏం చదువుతోంది...? ఇంకా ఎంతకాలం చదివిస్తారు..? వంటి ప్రశ్నలు అడిగారట. అలా ఆయన అడగటంతో రామ్ చరణ్ పెళ్లి చేసేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు ఫిలిమ్ నగర్‌లో బయలుదేరాయి. ఇదే విషయమై రామ్‌చరణ్‌ను కదిలిస్తే... నాకప్పుడే పెళ్లా...? హ... హ్హ... హ్హ్హ అంటూ ఓ నవ్వు నవ్వాడట. చిరును అడిగితే ఏదైనా తెలుస్తుందేమో..!!

Link to comment
Share on other sites

ఇదే విషయమై రామ్‌చరణ్‌ను కదిలిస్తే... నాకు పెళ్లా...? హ... హ్హ... హ్హ్హ అంటూ ఓ నవ్వు నవ్వాడట.

:unsure:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...