Jump to content

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నహీరోయిన్


Srujan559@NTR

Recommended Posts

ఏ మాయ చేసావె తొలి చిత్రంలో చీరకట్టులో అందాలను ఆరబోసి యూత్ ని మాయ చేసిన సమంత తాజాగా జూ ఎన్టీఆర్ సరసన ‘బృందావనం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ నటుడితో చేస్తే..పక్కనున్న వారికి కూడా మంచి పేరు, గుర్తింపు వస్తుందని అన్నారు. డాన్స్ విషయానికి వస్తే తనతో పోటీపడి డాన్స్ చేశానని చెప్పును కానీ..సమంత బాగా డాన్స్ చేసిందే..అనిపించే రేంజ్ లో చేశా అన్నారు. ఇక కాజల్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఏదిఏమైనా బృందావనం నాకు కాజల్ లాంటి మంచి ఫ్రెండ్ ని ఇచ్చింది. ఇప్పుడు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని సమంత చెప్పుకొచ్చింది.

Link to comment
Share on other sites

ఎన్టీఆర్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ నటుడితో చేస్తే..పక్కనున్న వారికి కూడా మంచి పేరు, గుర్తింపు వస్తుందని అన్నారు.

 

:hug1:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...