Jump to content

Tirupathi bheemaas lo emanna kotha lift pettaaraa??


Cyclist

Recommended Posts

పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జిల్లాకు రానున్నట్లు పీఆర్పీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు తెలిపారు. ఆ ప్రకారం.. సోమవారం ఉదయం పుత్తూరులోని భానోదయ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవంలో చిరంజీవి పాల్గొంటారు.

 

10 గంటలకు తిరుపతి బోత్ ఆస్పత్రిలో న్యూరో సర్జరీ విభాగాన్ని, తర్వాత తాగునీటి ట్యాంకర్లను ప్రారంభిస్తారు. బీమాస్ రెసిడెన్సీ హోటల్‌లో 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతి నియోజకవర్గ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు.

 

bheemas lo emannaa kottagaa lift beginchi testing ku maa puppy ni gaani pilichaaraa?

 

thaagu neeti tyankarlanu praarambhinchey sthaayiki mana singaaram develop ayyaadaa??

Link to comment
Share on other sites

bheemas lo emannaa kottagaa lift beginchi testing ku maa puppy ni gaani pilichaaraa?

 

thaagu neeti tyankarlanu praarambhinchey sthaayiki mana singaaram develop ayyaadaa??

 

Toilets open chesina vaadiki thaagu neeti tyankarlanu open cheyyatam pedha vamaanam emi kaadhu

vaadi range ki chaale ekkuva

 

Maa Lift Start Sirio rocks anthe :howdy:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...