Jump to content

మహిళపై ఇంకో మహిళ యాసిడ్‌ దాడి


Cyclist

Recommended Posts

న్యాయస్థానం ఆవరణలోనే యాసిడ్‌ దాడి జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ మరో మహిళపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వచ్చిన మహిళపై నిందితుడి బందువైన ఇంకో మహిళ ఈ దాడి చేసి పరారయింది. బాధిత మహిళను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

 

Home ministry koodaa manadhey ani ladies vijrumbistunnatlu undhi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...