Cyclist Posted April 7, 2010 Share Posted April 7, 2010 గత కొద్ది రోజులుగా వివాదస్పదంగా మారిన సానియా మీర్జా, సోయబ్ మాలిక్‌ల పెళ్లికి లైన్ క్లియరైంది. నిన్నటి వరకూ తనకు ఆయేషాతో పెళ్లి కాలేదన్న సోయబ్ ఇపుడు విడాకులు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇందుకోసం సోయబ్, ఆయేషాల మధ్య రాజీకి మంత్రి అహ్మదుల్లా, పీసీసీ ప్రధాన కార్యదర్శి రసూల్ఖాన్లు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. విడాకులిస్తే సానియాతో సోయబ్ పెళ్లికి అభ్యంతరం లేదని ఆయేషా మొదట్నుంచీ చెబుతోంది. ఈ మేరకు సోయబ్ అంగీకరించడంతో మ్యాటర్ సెటిలైనట్లు తెలిసింది. దీంతో యాథావిధిగా ఈ నెల 15న సానియా-సోయబ్ల పెళ్లి జరగనుంది. Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted April 7, 2010 Share Posted April 7, 2010 Link to comment Share on other sites More sharing options...
natasimhambalayya Posted April 7, 2010 Share Posted April 7, 2010 waste topic Link to comment Share on other sites More sharing options...
Siddharth_NTR Posted April 7, 2010 Share Posted April 7, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.