Jump to content

నిత్యానంద - నైట్‌పార్టీల స్వామి


Cyclist

Recommended Posts

25yuvrani.jpg స్వామి నిత్యానంద సేవలో మరో తమిళ నటి తరించినట్లు వెల్లడైంది. అప్పుడు రంజిత. ఇప్పుడు... యువరాణి! నిత్యానందకు రంజిత చేసిన సేవల దృశ్యాలు మీడియాలో ప్రసారమైన సంగతి తెలిసిందే. తాజాగా... నిత్యానంద, యువరాణిల నగ్న శృంగార కార్యకలాపాల వీడియో యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఈ వీడియో చూసేందుకు వీలులేకుండా నిషేధించారు. 'శ్రుతిమించిన శృంగార దృశ్యాలు ఉన్నందున దీనిని చూపించలేం' అనే సందేశం కనిపిస్తోంది.

 

యువరాణి ఫిర్యాదు చేసినందునే... ఈ వీడియోను నిషేధించినట్లు తెలుస్తోంది. ఈ వార్తల గురించి తెలియగానే యువరాణి చెన్నై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్‌కు ఫిర్యాదు చేశారు. "ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. నాకు నిత్యానందతో శారీరక సంబంధం లేదు. ఈ ప్రచారం నన్ను ఎంతగానో బాధపెట్టింది. దయచేసి...ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోండి'' అని పోలీస్ కమిషనర్‌ను లిఖిత పూర్వకంగా కోరారు.

 

ఇద్దరూ ఫ్రెండ్స్...

రంజిత, యువరాణి ఇద్దరూ మిత్రులు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. నిత్యానందస్వామిని యువరాణికి రంజితే పరిచయం చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తరచూ స్వామి వద్దకు వెళ్లేవారని యువరాణి సన్నిహితులు తెలిపారు. నిత్యానందకు అమెరికాలోని లాస్ఏంజెలిస్‌లో ఒక ఆశ్రమం ఉన్నట్లు సమాచారం. "రంజిత, యువరాణి తరచూ అక్కడికి వెళ్లేవారు. స్వామిని కలిసేవారు. అంతా కలిసి అక్కడ నైట్‌పార్టీలకు వెళ్లేవారు. అక్కడ... స్వామి తన కాషాయం వదిలి డెనిమ్ జీన్స్, టీషర్ట్ వేసుకునేవాడు. అంతా కలిసి ఎంజాయ్ చేసేవారు'' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

 

 

Link to comment
Share on other sites

స్వామి తన కాషాయం వదిలి డెనిమ్ జీన్స్, టీషర్ట్ వేసుకునేవాడు. అంతా కలిసి ఎంజాయ్ చేసేవారు :banana2::dance3:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...