Jump to content

అంత సమర్థుడైన ఎమ్మెల్యే.. నాలాంటి అసమర్థుడి వద్ద ఎలా పనిచేస్తారు


Cyclist

Recommended Posts

ఇటీవల కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి కావాలంటూ జగన్‌ను ఆశ్రయించారని.. ఆయన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు ఆ ఎమ్మెల్యే పేరు సిఫార్సు చేశారని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని రోశయ్య వద్ద కేవీపీ ప్రస్తావించినప్పుడు "నేను అసమర్థ ముఖ్యమంత్రి అని సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అంత సమర్థుడైన ఎమ్మెల్యే.. నాలాంటి అసమర్థుడి వద్ద ఎలా పనిచేస్తారు'' అని కేవీపీతో రోశయ్య అన్నారని సమాచారం. అంటే.. గత ఆర్నెల్లుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న ప్రతి సంఘటనపైనా రోశయ్య బయటపడి తన అభిప్రాయం చెప్పకపోయినా, మనసులోని మాటను అవసరమైనప్పుడు బహిర్గతం చేస్తున్నారని ఓ సీనియర్ నేత వివరించారు. వీటన్నింటిని పరిశీలిస్తే.. మంత్రివర్గ విస్తరణ కంటే ప్రక్షాళనే ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...