Cyclist Posted March 23, 2010 Share Posted March 23, 2010 జీపు ఎక్కేటప్పుడు లేని దెబ్బ ఎలా వచ్చిందబ్బా! ఈయన పేరు రావూరి వెంకట సుబ్బారావు. ప్రజారాజ్యంలో ఛోటా నాయకుడు. ఏబీఎన్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో తెగ రెచ్చిపోయాడు. నినాదాలూ చేస్తూ ఊగిపోయాడు. అడ్డుకున్న సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను తోసేశాడు. పోలీసులు ఆయనను బయటికి తీసుకెళ్తున్నా తన ఆవేశాన్ని ఏమాత్రం తగ్గించకుండా కేకలు వేస్తూనే ఉన్నాడు. వెన్నుచూపకుండా 'పోరాడుతూనే' ఉన్నాడు. ఇదే ఆ దృశ్యం! ఏబీఎన్‌పై దాడి జరిగిన కొన్ని గంటలకు ప్రజారాజ్యం పార్టీలో ఇతర నేతలతో కలిసి రావూరి విలేఖరుల ముందు ప్రత్యక్షమయ్యాడు. తలకు ఇంత లావు కట్టుకట్టుకుని, దీనంగా ముఖం పెట్టాడు. 'ఇదిగో చూడండి! రావూరిని పోలీసులు తీసుకెళ్తుండగా... చానల్ సిబ్బంది వెనక నుంచి వచ్చి తలపై కొట్టారు' అని పీఆర్పీ నాయకుడొకరు వాపోయారు. పోలీసులు వ్యాన్ ఎక్కించినప్పుడు తగలని దెబ్బ... తర్వాత ఎలా తగిలిందో? Link to comment Share on other sites More sharing options...
Siddharth_NTR Posted March 23, 2010 Share Posted March 23, 2010 Link to comment Share on other sites More sharing options...
jaytheking Posted March 23, 2010 Share Posted March 23, 2010 :straightface: Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted March 23, 2010 Share Posted March 23, 2010 Link to comment Share on other sites More sharing options...
deepugadu Posted March 23, 2010 Share Posted March 23, 2010 inka ee cheap politricks manara ilantivi chusi janalaki chiraku raadu. kula gajji tho guddi ga support chestaru orey sirio ga nee brathuku enduku ra neellu leni baavi chusi duki chavu xxxx naa kodaka Link to comment Share on other sites More sharing options...
King of the Kings Posted March 24, 2010 Share Posted March 24, 2010 Link to comment Share on other sites More sharing options...
chsrk Posted March 24, 2010 Share Posted March 24, 2010 seap fellows..seap tricks.. Link to comment Share on other sites More sharing options...
NTRNBKNTR Posted March 24, 2010 Share Posted March 24, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.