Cyclist Posted February 16, 2010 Share Posted February 16, 2010 గోరు మీద రోకటి పోటు అంటే ఇదేనేమో మరి... నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పటికే తెలంగాణ అంశం మెడపై కత్తిలా వేలాడుతోంది... ఇది చాలదన్నట్లు మరో అంశం వారిని బెంబేలెత్తిస్తోంది. ఓట్లకోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందు పింఛన్ల జాతర జరిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తాజాగా ఆ పింఛన్లే వారి పాలిట యమపాశాలవుతాయని ఆలోచించలేదేమో మరి.. ఎన్నికలకు ముందు అనుచరులకు, సానుభూతిపరులకు, అనర్హులకు వందలాది పింఛన్లను ఇప్పించిన నాయకులకు ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో బయటపడుతున్న నిజాలతో బెంబేలెత్తుతున్నారు. పింఛన్ల గొడవ తమ రాజకీయ భవిష్యత్‌ను శాశిస్తుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Bommasani Posted February 16, 2010 Share Posted February 16, 2010 Link to comment Share on other sites More sharing options...
biiiiiiig fan Posted February 16, 2010 Share Posted February 16, 2010 :ready2fight: :ready2fight: kummali naa biddalani .. Link to comment Share on other sites More sharing options...
jaytheking Posted February 17, 2010 Share Posted February 17, 2010 :ready2fight: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.