Cyclist Posted February 12, 2010 Share Posted February 12, 2010 శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేనందుకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాల పర్యటనకు వచ్చిన మంత్రులను ఘొరావ్ చేయడం మొదలు పెట్టారు. నల్గొండ జిల్లాలో మంత్రి కోమట్ రెడ్డి వెంకట్‌రెడ్డిని తెలంగాణ వాదులు అర్థగంట సేపు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. శ్రీధర్‌బాబు వాహనంపై తెలంగాణ వాదులు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted February 12, 2010 Share Posted February 12, 2010 Link to comment Share on other sites More sharing options...
NTR_ONE Posted February 12, 2010 Share Posted February 12, 2010 telangana ivvamu ani analedu ga............enduku aavesarm........decision vache daka wait cheyalera........ sannasi vedavalu......... Link to comment Share on other sites More sharing options...
Bommasani Posted February 13, 2010 Share Posted February 13, 2010 Link to comment Share on other sites More sharing options...
vizag mithrudu Posted February 13, 2010 Share Posted February 13, 2010 veellaki state vidipodam ante.. ratri ki ratre.. moota sardukuni vidipoye annadhamula anukuntunaru.. immature.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.