Jump to content

చనిపోయే ముందు సాధ్యమయ్యేలా లేదని ఆవేదన

Cyclist

Recommended Posts

తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు తగ్గుతోందని, ఉద్యమాన్ని నీరుగార్చడానికే కాంగ్రెస్‌ అధిష్టానం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత, సీడబ్ల్యూసీ సభ్యులు వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణ సంప్రదింపుల కమిటీ అనేది తెలంగాణ ఉద్యమానికి ఆఖరిమాట అని కాకా అన్నారు. తాను చనిపోయే ముందు తెలంగాణ వస్తుందనుకున్నా.. అది సాధ్యమయ్యేలా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Telanga undyamama :shakehands: ante enti i15055_howaaahow.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...