Jump to content

veedi kompaku choosukoney saripothondhi


Cyclist

Recommended Posts

ముఖ్యమంత్రి రోశయ్య నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ ఏర్పాటు చేశారు. సీఎం నివాసానికి ఇరువైపులా ఇనుప కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. తెలంగాణ ప్రక్రియకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయాలని, లేకపోతే సీఎం ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్న మందకృష్ణ మాదిగ హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

ika vaishnavi hanthakula nu eppudu pattunkontaaru.

prajalanu elaa kaapaaduthaaru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...