Jump to content

ఆయా అరుణ antha baavuntundhaa


Cyclist

Recommended Posts

విశాఖ కేజీహెచ్‌లో నాలుగో తరగతి ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. ఆపరేషన్‌ థియేటర్‌ సమీపంలో పరిసరాలను శుభ్రం చేస్తున్న ఆయా అరుణపై డాక్టర్‌ గిరిధర్‌ చేయిచేసుకున్నాడు. దీంతో డాక్టర్‌ వైఖరికి నిరసనగా ఉద్యోగులు సూపరిండెంట్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాగా విధులను బహిష్కరించి ఆంతా మెరుపు సమ్మెకు దాగారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...