Jag@NTR Posted January 20, 2010 Share Posted January 20, 2010 ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల జరుగుతున్న సందర్భంగా, సినీ పరిశ్రమ మీద దాడులు జరగటం, సినిమాలను అడ్డుకుంటాం అని ప్రత్యేక తెలంగాణా వాదులు హెచ్చరించిన నేపథ్యంలో, సినిమాలను అడ్డుకోవద్దని సినీ పరిశ్రమ చేసిన విగ్నప్తిని మన్నించినందుకుగాను సినీ పరిశ్రమ తన క్రుతగ్నతలను తెలియజేసింది. సినీపరిశ్రమ అందరిదనీ, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదనీ, అందరూ చూస్తేనే, అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరిస్తేనే సినిమా పచ్చగా ఉంటుందనీ, తాము సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలను అడ్డుకోవద్దని తాము చేసిన విగ్నప్తిని మన్నించినందుకు ప్రజలకు మూవీఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీ మోహన్ తమ క్రుతగ్నతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి తరపున ప్రసన్నకుమార్, చాంబర్ తరపున కె.సి.శేఖర్ బాబు,కోట శ్రీనివాసరావు, డి.వి.దానయ్య, నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
Somu-NTR Posted January 20, 2010 Share Posted January 20, 2010 Link to comment Share on other sites More sharing options...
jaytheking Posted January 20, 2010 Share Posted January 20, 2010 :ready2fight: malli bandh chestunaru ga Link to comment Share on other sites More sharing options...
pavanjps Posted January 20, 2010 Share Posted January 20, 2010 Link to comment Share on other sites More sharing options...
Bezawada Bebbuli Posted January 21, 2010 Share Posted January 21, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.