Jump to content

Nee gadda bhakthi sebhaash.


Cyclist

Recommended Posts

తెలంగాణకోసం అన్ని ప్రయత్నాలు చేశామని, రాజకీయ సంక్షోభం సృష్టించడమే ఇక మిగిలిందని రాజకీయ జేఏసీ తెలిపింది. తమ రాజీనామాలను ఆమోదింపచేసి రాజకీయ సంక్షోభం సృష్టించడమే ఏకైక మార్గమని టీడీపీ ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి అన్నారు. రాజీనామాలపై జేఏసీదే తుదినిర్ణయమని ఆయన తెలిపారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని జేఏసీ నేత దమోదర్‌రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాదులోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జేఏసీ సమావేశం జరిగింది.

 

Kshobha pettinaa Sankshobhaaniki krushi cheysey nee laanti leaderlanu baadha pettaaru.

Telangaanaa raaka tappaka anubhavisthaaru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...