Cyclist Posted April 5, 2022 Share Posted April 5, 2022 చెత్త నుండి సంపద అని చంద్రబాబు అనంగానే అందరూ నవ్వుకొన్నారు. దానితో వర్మీ కంపోస్టులు చేయడంలో దేశంలో ఆంధ్రా 2వ ర్యాంకు సాధించింది. ప్రతి పంచాయితీలో ఈ ఏర్పాట్లు చేశారు. 44 లక్షల గ్రామీణ ఇళ్లకు ఇంటి పన్నులు కూడా మినహాయించారు. ప్రస్తుతం చెత్తకు పన్ను కట్టినా.. దానిని తీసుకెళ్లి ఊరు చివర్లో కుమ్మరించి అగ్గిపెడుతున్నారు. అలా కాల్చడం ఎంత ప్రమాదకరమో జనానికి తెలవదు. అందులో ప్లాస్టిక్ వ్యర్థాల నుండి క్యాన్సర్ కు కారణం అయ్యే ఎన్నో వుంటాయి. అవన్నీ చెత్తపన్ను గట్టి చేజేతులా చేసుకోవడం ఆంధ్రుల కర్మ. ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇలా వికృతంగా ఇరగదీస్తుంటే.. యావత్తు విషాద ఆంధ్రా కుమిలిపోతోంది. Link to comment Share on other sites More sharing options...
CHINNA BABU Posted April 5, 2022 Share Posted April 5, 2022 Visionary ki prisonary ki difference ide Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.