Cyclist Posted November 24, 2020 Share Posted November 24, 2020 ఇప్పుడు గెలిచేస్తామని తిరుపతి ఎంపీ సీటు అడుగుతున్న జనసేన, అప్పుడు మిత్ర ధర్మం పాటిస్తూ బిఎస్పికి పూర్తిగా సహకరించి వుంటే నోటా దాటేదా? తాజాగా బిజెపి పోటీ చేస్తే వైకాపా ఓట్లు దానికి రావచ్చు. జనసేన పోటీ చేస్తే వైకాపా ఓట్లు రావు. ఇవిఎం పనితనం ముందు థియరీలు వినిపించి & కొన్ని డ్రామాలు చేసి జనసేనకు ఇచ్చి గెలిపించి వారిలో ఆశలు నింపి, టిడిపి కన్నా పుంజుకొన్న బిజెపి & జనసేన ప్రత్యామ్నాయం అనే పల్లవి వింపించవచ్చు. అంతా అమిత్ షా గారి దయ వైకాపా & టిడిపి ప్రాప్తం. Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted November 24, 2020 Author Share Posted November 24, 2020 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.