chanu@ntrfan Posted April 24, 2020 Share Posted April 24, 2020 Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted April 24, 2020 Share Posted April 24, 2020 Jagan made Kurnool as ‘Corona capital’ instead of judicial capital. Edo oka capital ayithey chesadu 😭😭 Link to comment Share on other sites More sharing options...
Anil013 Posted April 26, 2020 Share Posted April 26, 2020 కర్నూలుకు వెళ్లొద్దని ప్రచారం చుట్టుపక్కల ఆరు జిల్లాల ఆరోగ్య సంజీవనిగా కర్నూలు పెద్దాసుపత్రికి పేరు ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి ఇక్కడికి వైద్యం కోసం నిత్యం వేల మంది వస్తుంటారు. అలాంటి ఆసుపత్రికి ఎవరూ వెళ్లొద్దని ప్రస్తుతం తెలంగాణ పోలీసులు వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. తీవ్రమైన జబ్బులను ఇట్టే నయం చేసిన 60 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జీజీహెచ్‌పై ఇపుడు భిన్నమైన ప్రచారం జరుగుతోంది. ఆ ఆసుపత్రికి వెళ్లొద్దని పక్క జిల్లాలతోపాటు తెలంగాణ పోలీసులు కూడా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అలంపూర్ ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి దీనిపై వీడియోను విడుదల చేశారు. శాంతినగర్‌లో ఓ కానిస్టేబుల్ వీధుల్లో తిరుగుతూ ‘పోలీసు వారి ప్రకటన’ పేరుతో కర్నూలు జీజీహెచ్‌కు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు, అవసరమైతే హైదరాబాద్‌కైనా వెళ్లాలని, కర్నూలుకు మాత్రం వెళ్లొద్దని కోరుతున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం కూడా కర్నూలుకు వెళ్లొద్దని ప్రచారం చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.