ntr_king Posted January 11, 2018 Share Posted January 11, 2018 Link to comment Share on other sites More sharing options...
rk09 Posted January 12, 2018 Share Posted January 12, 2018 చిన్నారి ప్రసంగంతో.. చంద్రహాసం జన్మభూమి సభలో రాయచోటి పట్టణానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి అక్షయ ముద్దుమాటలతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగుజాతి, తెలుగు కీర్తి, తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని మొదలు పెట్టి.. చంద్రబాబు వివరాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఏమాత్రం తడుముకోకుండా చకచకా చెప్పింది. ముఖ్యమంత్రి చిన్నారిని అభినందించి ఎవరైనా అక్షయతో పోటీపడతారా అని ప్రశ్నించారు. తాను కూడా ఇన్ని గుర్తుంచుకోలేనని పక్కనే ఉన్న కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. చిన్నారి ప్రతిభను మెచ్చుకున్న చంద్రబాబు అక్షయ పేరిట రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఫైబర్ నెట్ ద్వారా ఓ ఉపాధ్యాయిని వేరొక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పగా వారితో చంద్రబాబు మాట్లాడారు. అలాగే ఓ అంగన్వాడీ కేంద్రంలో మహిళలు, ఓ ఇంటిలో వారితో చంద్రబాబు వేదికపై నుంచే మాట్లాడి ఫైబర్ గ్రిడ్‌తో కలిగే ప్రయోజనాలు వివరించారు. Link to comment Share on other sites More sharing options...
rk09 Posted January 12, 2018 Share Posted January 12, 2018 చిన్నారి ప్రతిభను మెచ్చుకున్న చంద్రబాబు అక్షయ పేరిట రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించనున్నట్లు ప్రకటించారు leader ee madya super le Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.