KING007 Posted November 16, 2017 Share Posted November 16, 2017 యూపీలో మహిళ ఆకలిచావు! బరేలీ: రేషన్ అందక ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో సకీనా(50) ఆకలిచావుకు గురైంది. తన భార్య 5రోజులుగా అనారోగ్యానికి గురై మంచాన పడిఉందని.. ఆమె బయోమెట్రిక్ లేనిదే రేషన్ ఇవ్వడానికి దుకాణదారు నిరాకరించడంతో తిండిలేక చనిపోయినట్లు మృతురాలి భర్త ఇషాక్ తెలిపారు. ఘటనకు సంబంధించి నివేదికివ్వాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్ అధికారులను ఆదేశించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted November 16, 2017 Share Posted November 16, 2017 Husband ishak cheppada aa? Biometric process valla mistake jarigunte, have to modify. Govt meedha anti kosam news create chesi unte New kharma. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.