Jump to content

నంద్యాల ఎన్నికల వేళ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ


srinelluri

Recommended Posts

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికల వేళ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి టిడిపిలో చేరారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన సచివాలయంలో సిఎం చంద్రబాబును కలిశారు. ప్రతాప్ రెడ్డి రాకతో నంద్యాలలో రాజకీయ సమీకరణాలు మారతాయని పరిశీలకులు చెబుతున్నారు.

 

paniki vasthada leka party ki barama?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...