bhaskar7 Posted August 2, 2016 Share Posted August 2, 2016 జూనియర్ ఎన్టీఆర్ తన 25వ సినిమా నాన్నకు ప్రేమతో మూవీతో సూపర్ సక్సెస్ సాధించాడు.అదే జోష్ ని కంటిన్యూ చేసేందుకు తన 26వ చిత్రంగా కొరటాల శివతో జనతా గ్యారేజ్ తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉండగా.. రాబోయే భారీ సినిమాల్లో గ్యారంటీ హిట్ అనే ఫీలింగ్ కూడా కలిగించేసింది.జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి జంటగా సమంత - నిత్యామీనన్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కి 26వ సినిమా అయితే.. విచిత్రంగా సమంతకు కూడా ఇదే ఇరవై ఆరవ సినిమా. పైగా ఈ భామ కూడా తన 25వ సినిమా అ..ఆ..తో భారీ విజయాన్నే సాధించింది. ఇద్దరూ 25వ సినిమాతో భారీ సక్సెస్ సాధించి.. 26వ సినిమాలో కలిసి నటిస్తుండడం కో ఇన్సిడెంట్ అనే చెప్పాలి.ప్రస్తుతం జనతా గ్యారేజ్ కోసం ఓ పాటను కేరళలో చిత్రీకరిస్తుండగా.. ఇందులో జూనియర్ - సమంతలు ఆడి పాడుతున్నారు. ఆగస్ట్ 12న ఈ మూవీ ఆడియో విడుదల కానుండగా.. సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. Link to comment Share on other sites More sharing options...
bhaskar7 Posted August 2, 2016 Author Share Posted August 2, 2016 http://www.tupaki.com/movienews/article/Janatha-Garage-Special-Movie-For-NTR-and-Samantha/135631 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.